‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’ ట్రైలర్‌: ఆడపిల్ల కాదు.. ‘ఆర్డీఎక్స్‌’ బాంబ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,623FansLike
57,764FollowersFollow

‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’ సినిమా తర్వాత పాయల్‌ రాజ్‌పుట్‌, ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విషయం విదితమే. మధ్యలో ‘సీత’ అనే సినిమా కోసం స్పెషల్‌ సాంగ్‌ చేసిందిగానీ, అది పెద్దగా పేలలేదు. ఓన్లీ ఎక్స్‌పోజింగ్‌ కాదు, అంతకు మించి ఏదో స్పెషల్‌ పాయల్‌ రాజ్‌పుత్‌లో వుంది. ఆ స్పెషాలిటీనే, ‘ఆర్‌డిఎక్స్‌లవ్‌’ సినిమాని మరింత స్పెషల్‌గా మలచింది. ఇప్పుడు ఇంకోసారి ఆ స్పెషాలిటీ ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’లో చూపించబోతోంది పాయల్‌ రాజ్‌పుత్‌.

కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించి ఓ టీజర్‌ విడుదల చేశారు. అందులో పూర్తిగా వల్గారిటీనే కన్పించింది. కానీ, ఇంతలోనే పెద్ద షాక్‌ ఇచ్చారు ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’ దర్శక నిర్మాతలు. ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’ ట్రైలర్ విడుదలయ్యింది తాజాగా. ఇది బూతు సినిమా లాంటిది కాదు.. పూర్తి యాక్షన్‌ బేస్డ్‌ ఫిలిం అనే సంకేతాలిచ్చారు. ‘వేటాడాలనుకున్న ఆడపిల్లకి సింహం కూడా కుక్క పిల్లలానే కన్పిస్తుంది..’ అని హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ చెప్పే ఒక్క డైలాగ్‌ చాలు.. సినిమాపై విపరీతమైన హైప్‌ క్రియేట్‌ చేయడానికి.

Also Read: పాయల్‌ ఆర్‌డిఎక్స్‌ క్వశ్చన్‌: అపరిచితులతో ‘సెక్స్‌’ చేశారా.?

కండలు తిరిగిన మగాళ్ళతో కలిసి కబడ్డీ ఆడేసి, వాళ్ళని మట్టి కరిపించేసినట్లు కన్పిస్తోంది పాయల్‌ రాజ్‌పుత్‌. తేజుస్‌ కంచర్ల అనే యంగ్‌ హీరో ఈ సినిమాలో నటిస్తున్నాడుగానీ, ట్రైలర్‌తోనే అతనికి పెద్దగా స్కోప్‌ కన్పించడంలేదు. ఊరు ఎదుర్కొంటోన్న ఓ సమస్యను తన భుజానికెత్తుకున్న ఓ యువతి, ఆ సమస్యకు కారణమయినవారితో తలపడటమే ఈ సినిమా కథాంశంగా కన్పిస్తోంది.

ట్రైలర్‌ అయితే చాలా ప్రామిసింగ్‌గా వుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌.. అన్నీ ఓ రేంజ్‌లో వున్నాయి. ఓ హాట్‌ సన్నివేశం ట్రైలర్‌లో పొందుపర్చినా, పాయల్‌ రాజ్‌పుత్‌ నటన, ఆమె యాటిట్యూడ్‌.. ఈ ట్రైలర్‌కి మేజర్‌ హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు.

12 COMMENTS

సినిమా

‘పెద్ది’కి హైప్ డోస్ ఎక్కువైందా..? మాటలతోనే అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్తున్న బుచ్చిబాబు!

Peddi ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి దర్శకుడు Buchi Babu Sana వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ దర్శకుడు...

Peddi: టెర్రిఫిక్ స్పోర్ట్స్ క్లైమాక్స్ తో ‘పెద్ది’..! ఆఖరి 20 నిముషాలు...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విధ్వంసం ప్రారంభం కావడానికి కొన్ని గంటలే మిగిలింది. కాకపోతే.. ప్రస్తుతానికి ట్రైలర్ తో. కేవలం...

Jr.Ntr Birthday Special: వరుస హిట్ సినిమాలు.. వైవిధ్యమైన నటన.. ‘జూ.ఎన్టీఆర్’

Jr.Ntr Birthday Special: హీరోకి మాస్ ఇమేజ్ ఎంత అవసరమో.. ఫ్యామిలీ ఇమేజ్ కూడా అంతే అవసరం. నందమూరి కుటుంబ హీరోలకు సీనియర్ ఎన్టీఆర్ నుంచీ...

చిరంజీవి జిమ్ వీడియోతో పెరిగిన #ChiruBobby2 హైప్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలపడంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం #ChiruBobby2, #Chiru158 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ...

Jr.Ntr Birthday Special: ‘జూ.ఎన్టీఆర్’ కి మాత్రమే దక్కిన క్రేజ్.. సాధించిన...

Jr.Ntr Birthday Special: స్టూడెంట్ నెం.1, ఆది వరుస హిట్లతో ఎన్టీఆర్ పేరు రాష్ట్రంలో మోగిపోయింది. కానీ, ఆ విధ్వంసం అక్కడితో ఆగలేదు. 2003లో వచ్చిన...

రాజకీయం

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

ఎక్కువ చదివినవి

“నన్ను ఆపలేరు”.. పుకార్లపై శ్యామల ఆరే స్ట్రాంగ్ వార్నింగ్

వైఎస్సార్‌సీపీ నేత శ్యామల ఆరే సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ ప్రయాణంపై వస్తున్న ప్రచారాలు, పుకార్లకు ఘాటుగా స్పందించిన ఆమె.. తాను...

Daily Horoscope: సింహ రాశివారికి శుభవార్తలు.. తుల రాశివారికి ఆర్థిక జాగ్రత్తలు అవసరం

మే 15 , 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల పరిణామాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం...

Mouni Roy: భర్తతో విబేధాలా..? ఇన్ స్టాలో అన్ ఫాలో.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన నటి..!

Mouni Roy: మరో సినీ నటి భర్త నుంచి విడిపోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి సీనీ వర్గాలు. బాలావుడ్ నటి మౌనీ రాయ్ భర్త సూరజ్ నంబియార్ తో విడిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి....

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

చిన్న వయసులోనే యూట్యూబ్‌లోకి నారా దేవాన్ష్.. ‘Dino Deets’ ప్రారంభం

మంత్రి Nara Lokesh తనయుడు Nara Devaansh చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ‘Dino Deets’ పేరుతో దేవాన్ష్ ప్రారంభించిన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు...