Switch to English

సాహోరే.. అభిమాన కెరటాలు పోటెత్తుతున్నాయ్‌.! 

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత భారీ చిత్రాల్లో ‘సాహో’ది ఫస్ట్‌ ప్లేస్‌. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్‌. బాలీవుడ్‌లో సైతం ‘సాహో’ రిలీజ్‌ కోసం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మన తెలుగు సినిమా ఇది.. ఇండియన్‌ సినిమాగా మారిన సాంకేతిక అద్భుతం ‘సాహో’. అందుకే, కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. కొద్ది గంటల్లో హైద్రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ ఈ మెగా ఈవెంట్‌కి వేదిక కాబోతోంది. వివిధ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ కాబోతున్నారు. ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

మరోపక్క, అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో సందడి షురూ చేశారు. ఇప్పటికే కొందరు అభిమానులు హైద్రాబాద్‌ చేరుకోగా, మరికొందరు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు ‘సాహో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తిలకించేందుకు. ప్రభాస్‌ అంటే డార్లింగ్‌.. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ‘డార్లింగ్‌’ అనే పిలుచుకుంటుంటారు. ఆయన నేచర్‌ అలాంటిది. అందర్నీ కలుపుకుపోయే ఆ నైజమే, మిగతా హీరోలకంటే భిన్నంగా ఆయన్ని మలిచిందని అంటారు చాలామంది. ‘బాహుబలి’ సినిమాకి ఇదే తరహాలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. అంతకు మించిన స్థాయిలో ఇప్పుడు ‘సాహో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతోంది.

‘సాహో’ కోసం వాడిన కొన్ని వాహనాల్ని ఇక్కడ ప్రత్యేకంగా డిస్‌ ప్లే చేయబోతుండడం గమనార్హం. మరోపక్క, స్టేజి మీద న భూతో న భవిష్యతి అనే స్థాయిలో కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్‌ డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. ‘రన్‌ రాజా రన్‌’ ఫేం సుజీత్‌ ‘సాహో’ చిత్రానికి దర్శకత్వం వహించగా ప్రభాస్‌ సరసన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. ‘బాహుబలి’ రికార్డుల్ని ‘సాహో’ కొల్లగొడ్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...