Switch to English

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కీర్తి కిరీటంలో మరో ఆణిముత్యం కొలువుదీరింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే పద్మ పురస్కారాల్లో 2024 ఏడాదికి భారతదేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం “పద్మవిభూషణ్” (Padma Vibushan) తో గౌరవించింది. ఈమేరకు కేంద్రం నేటి రాత్రి అధికారికంగా ప్రకటించింది. దీంతో అటు మెగా కుటుంబంలో, మెగాభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇప్పటికే చిరంజీవిని 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం “పద్మభూషణ్” పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే. 18ఏళ్ల తర్వాత ఈసారి “పద్మవిభూషణ్” పురస్కారం దక్కింది.

తెలుగు తెరపై చిరంజీవి బలమైన ముద్ర వేశారు. సేవా కార్యక్రమాల్లో తనకు తానే సాటి అనిపించుకుంటూ ముందుకెళ్తున్నారు. 25ఏళ్ల క్రితమే చిరంజీవి చారిటబుల్ ట్రస్టు స్థాపించి రక్తదాన, నేత్రదాన కార్యక్రామలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో స్పందించి సాయం అందిస్తున్నారు. ప్రత్యక్షంగా సేవా కార్యక్రామాలు చేస్తున్నారు. కరోనా సమయంలో పరిశ్రమ కార్మికులు ఇబ్బంది పడకుండా ఇండస్ట్రీ వర్గాలను ఏకం చేసి సీసీసీ ఏర్పాటు చేశారు. 4నెలలపాటు కార్మికులకు నిత్యావసరాలు అందించారు. సెకండ్ వేవ్ సమయంలో సొంత ఖర్చుతో ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించారు. సేవా కార్యక్రమాల్లో అభిమానులను భాగం చేసి తన ఉన్నత మనసు చాటుకుంటున్నారు.

81 COMMENTS

  1. Зеркало. Полноценная копия виртуального казино.

    Она дублирует его опции и возможности.
    Отличие лишь в URL-адресе.
    Решение не требует установки ПО.
    Нужно лишь отыскать актуальную ссылку и подтвердить
    перевод по ней. Стандартный.
    Игра на финансы предполагает наличие учетной
    записи на сайте и пополнение счета на сумму от 100 рублей.
    Процедура регистрации занимает минимум времени.

    Авторизованные пользователи
    получают доступ ко всему, что недоступно гостям заведения:
    слоты с джекпотами и Лайв казино с живыми дилерами, где принимаются всего-навсего реальные ставки.
    Kent Casino появилось в 2023 году и сразу стало популярным среди азартных пользователей из разных стран.

    Это обусловлено многообразность игр и отличными возможностями для получения крупных выигрышей.
    В каталоге сотни слотов с RTP от 96% и навалом аппаратов с прогрессивным джекпотом.
    Посетители сайта могут оценить автоматы бесплатно,
    дабы увериться в их качестве и высоком уровне отдачи.
    Клиентам заведения доступна исполнение онлайн и в приложении, а также многочисленные зеркала
    для обхода блокировки. администрация не передает данные об игроках третьим лицам и
    организациям. Зеркало. Полноценная копия виртуального казино.

    Она дублирует его опции и возможности.
    Отличие лишь в URL-адресе.
    Решение не требует установки ПО.
    Нужно лишь выискать актуальную ссылку и подтвердить перевод по ней.

  2. Definitely believe that which you said. Your favourite justification seemed to
    be on the web the simplest factor to take into account of.
    I say to you, I certainly get irked at the same time as folks consider worries that they just do not understand about.
    You controlled to hit the nail upon the highest
    and also defined out the entire thing with no need side-effects , other people could take a signal.
    Will probably be again to get more. Thank you

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...