Switch to English

జాబిల్లిపై సంతకం.. నాటీ బాయ్‌ సూపర్‌ సక్సెస్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ని ‘నాటీ బాయ్‌’గా అభివర్ణిస్తుంటారు ఇస్రో శాస్త్రవేత్తలు. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ అత్యంత ప్రత్యేకమైనది. అమెరికా ఆంక్షల కారణంగా క్రయోజనిక్‌ పరిజ్ఞానం సంతరించుకునేందుకు ఇస్రో పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎలాగైతేనేం, క్రయోజనిక్‌ టెక్నాలజీని భారత్‌ అందిపుచ్చుకుంది. అయితే, అడపా దపడా జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌, ఇస్ట్రోకి చిన్న చిన్న షాక్‌లు ఇస్తూ వస్తోంది. ఈ నెల 15వ తేదీన జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాల్సిన ‘చంద్రయాన్‌-2’, సాంకేతిక కారణాలతో వాయిదా పడిన విషయం విదితమే.

నరాలు తెగే ఉత్కంఠ నడుమ, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు ఇస్రో ‘బాహుబలి’ అంతరిక్షంలోకి దూసుకుపోయింది. నిప్పులు చిమ్ముతూ జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌, ‘చంద్రయాన్‌-2’ని ఆకాశంలోకి తీసుకెళ్ళింది. ప్రయోగం జరిగాక.. ప్రతి దశకీ ఇస్రో శాస్త్రవేత్తలే కాదు, 130 కోట్ల మంది భారతీయులూ తీవ్ర ఉత్కంఠ అనుభవించారు. ఎప్పుడైతే క్రయోజనిక్‌ ఇంజిన్‌ పెర్‌ఫెక్ట్‌గా సరైన సమయానికి షట్‌ ఆఫ్‌ అయ్యిందో.. ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

నిజానికి, చంద్రయాన్‌-2 అప్పుడే పూర్తయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. రానున్న 40 నుంచి 50 రోజులు ఈ ప్రయోగంలో అత్యంత కీలకం. తొలుత భూమి చుట్టూ, ఆ తర్వాత చంద్రుని చుట్టూ తిరిగి, చివరకు చంద్రుని మీద ల్యాండ్‌ అయ్యాక ‘చంద్రయాన్‌-2’ ప్రాజెక్ట్‌ విజయవంతమైనట్లు లెక్క.

మిగతా క్లిష్టమైన పరిస్థితులు ఓ ఎత్తు, జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌, అంతరిక్షంలోకి పెర్‌ఫెక్ట్‌గా దూసుకెళ్లడం ఇంకో ఎత్తు. సో, కీలకమైన దశని విజయవంతంగా ఇస్రో పూర్తి చేసిందన్నమాట. ఇక, చంద్రుని ఆర్బిట్‌లోకి ఉపగ్రహం చేరడం, ల్యాండర్‌ చంద్రుడిపై దిగడం, అందులోంచి రోవర్‌ చంద్రుడిపై నడవడం.. ఇవన్నీ జరగాల్సి వుంది. 130 మంది భారతీయుల ప్రార్థనలు ఫలించి.. ఆ ఘనత కూడా భారత్‌ సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...