Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 17 అక్టోబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పంచాంగం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు ఆశ్వీయుజ మాసం

సూర్యోదయం: ఉ.5:57
సూర్యాస్తమయం: సా.5:36 ని.లకు
తిథి: ఆశ్వీయుజ శుద్ధ తదియ రా.12:05 ని. వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ చవితి
సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం)
నక్షత్రము: విశాఖ రా.8:19 ని.వరకు తదుపరి అనూరాధ
యోగం: ప్రీతి ఉ.10:13 ని. వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం: తైతుల మ.12:07 ని. వరకు తదుపరి వనిజ
దుర్ముహూర్తం : ఉ.8:16 నుండి 9:03 ని. వరకు తదుపరి రా.10:32 నుండి 11:21 వరకు
వర్జ్యం : రా.12:21 ని. నుండి 1:58 ని. వరకు
రాహుకాలం: మ.3:00 గం.నుండి సా.4:30 ని.వరకు
యమగండం: ఉ.9:00 గం. నుండి 10:30 ని‌ వరకు
గుళికా కాలం: మ.12:01 ని.నుండి 1:28 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:37 ని.నుండి 5:25 ని.వరకు
అమృతఘడియలు: ఉ.11:16 నుండి మ.12:55 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:38 నుండి మ.12:24 వరకు

ఈరోజు (17-10-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఉద్యోగ పరంగా అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధు మిత్రుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

వృషభం: చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఆదాయం మరింతగా పెరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మిథునం: వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. కీలక వ్యవహారాలలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి వ్యాపార పరంగా స్వంత నిర్ణయాలు కలసిరావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులుంటాయి.

సింహం: ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కన్య: ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆత్మ విశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతాన శుభకార్య విషయాలలో చర్చలు చేస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.

తుల: నిరుద్యోగులు కష్టం ఫలించదు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

వృశ్చికం: గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపార విషయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. దూరప్రాంతం నుండి శుభవర్తమానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనస్సు: వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు తప్పవు. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి.

మకరం: దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశములు పొందుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.

కుంభం: కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవరిస్తారు. ముఖ్యమైన పనులలొ అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

మీనం: నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు అతికష్టం మీద పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...