Switch to English

పంచుకుంటూ పోతాం.! కేసీయార్ మార్కు సంక్షేమం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణలో ఏం చేసినా తప్పు కాదు.! ఎందుకంటే, తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి.! అంతేనా.? ధనిక రాష్ట్రం ఎందుకు అప్పుల పాలవుతోంది.? నో ఆన్సర్.! సంక్షేమం.. సంక్షేమం.. సంక్షేమం.! ఎక్కడ విన్నా ఇదే మాట.!

తెలంగాణలో ఆసరా పెన్షన్ల మొత్తం 5 వేల రూపాయలకు పెరగనుంది. తొలుత మూడు వేలకీ, ఆ తర్వాత నెలకి ఐదు వందల చొప్పున, పెంచుకుంటూ ఐదేళ్ళలో మొత్తంగా ఐదు వేలకు ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ప్రకటించారు. ‘సామాజిక బాధ్యత’ అని కూడా పేరు పెట్టారాయన.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేసీయార్, గులాబీ పార్టీ (బీఆర్ఎస్‌) మేనిఫెస్టోని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రానికి తిరుగులేని అడ్వాంటేజ్ వుంది అభివృద్ధి పరంగా. అభివృద్ధి ఫలాలు సమాజంలో అందరికీ అందాలి. దీన్ని ఎవరూ తప్పు పట్టలేరు.

కానీ, పంచుకుంటూ పోతే.. చివరికి ఏం మిగులుతుంది.? బూడిదే కదా.? సంక్షేమ పథకాల ద్వారా ఖజానాపై పడే ఒత్తిడిని అధిగమించేందుకు, మళ్ళీ జనాన్నే బాదాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడైనా ఇదే తంతు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం ఎంతటి క్షామానికి దారి తీస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పు చేసి సంక్షేమ కూడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది. తెలంగాణ పరిస్థితీ ముందు ముందు అలాగే తగలడనుందన్న చర్చ అంతటా జరుగుతోంది.

సంక్షేమం పేదలకు అందిస్తారు సరే, పన్ను చెల్లింపు దారులైన ప్రజల మాటేమిటి.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.! ట్యాక్స్ పేయర్స్ పట్ల ఏ ప్రభుత్వమూ సానుకూలంగా వ్యవహరించదు. పైగా, పన్నుల మోత అదనంగా మోగించేస్తుంటుంది. ఈ నేపథ్యంలో, ‘పన్ను చెల్లింపుదారులమైన మేం ఎందుకు ఈ పార్టీలకు ఓటెయ్యాలి.?’ అన్న వాదన ఇటీవలి కాలంలో ప్రముఖంగా తెరపైకొస్తోంది.

‘అసలు మీరు ఓట్లే వెయ్యరు కదా.?’ అన్న ప్రశ్న పన్ను చెల్లింపుదారులకి, ఇతరుల నుంచి ఎదురవుతుండడం కొసమెరుపు.

3 COMMENTS

  1. “Today’s Kerala lottery result has brought a mix of joy and disappointment for many participants. The first prize of Rs. 70 lakhs in the Win-Win W-1239 draw is indeed a life-changing amount for the lucky winner. It’s heartwarming to see how these lotteries can positively impact someone’s life. However, for those who didn’t win, it’s essential to remember that participating in lotteries should be done responsibly and with the understanding that the odds are often against us. It’s also great to see that the Kerala government uses the proceeds from lottery sales for various welfare programs, which benefits society as a whole. So, even if you didn’t win this time, your contribution has still made a difference.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....