Switch to English

Chiru Leaks: చిరు లీక్స్.. తో ప్రమోషనల్ ట్రెండ్ సెట్టర్ గా మారిన మెగాస్టార్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ట్రెండింగ్.. వైరల్ కి కాదేదీ అనర్హం. క్షణాల్లో అందరి అర చేతిలోకి వచ్చి గ్లోబ్ చుట్టేస్తది. కామన్ పీపుల్ కొత్తదనంతో చేసే రీల్స్, వీడియోల రీచే ఇలా ఉంటే.. ఇక సెలబ్రెటీల రీచ్.. జెట్ స్పీడే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తీరే వేరు. టెక్నాలజీని ఒడిసి పట్టి, లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉత్సాహంగా ఉంటూ అనేక విషయాలు పంచుకుంటారు ఆయన సినిమాల ప్రమోషన్లతో సహా. ఇందుకు తన మీద వచ్చిన ఒక నెగటివ్ కామెంట్ ని పాజిటివ్ గా మలచుకున్న తీరు ఆయనలోని హాస్య చతురత, ఆలోచనల్లోని పదునుకు నిదర్శనం. అదే చిరు లీక్స్. అన్యాపదేశంగా ఆయన చెప్పిన మాటలకు.. చిరంజీవి లీక్స్ ఇచ్చేస్తారనే మాట వచ్చింది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు మెగాస్టార్.

చిరంజీవి చతురత అదే..

గతంలో సినీ వారపత్రికల్లో షూటింగ్ వివరాలు పిక్స్ తో.. తర్వాత టివీల్లో వీడియోస్ తో వచ్చేవి. సోషల్ మీడియా వచ్చాక కేవలం సినిమా పోస్టర్లు, రిలీజ్ డేట్లు వస్తున్నాయి. ఇక్కడే చిరంజీవి కొత్త ఒరవడికి నాంది పలికారు. ప్రమోషన్లలో ఓల్డ్ స్టైల్ ని లేటెస్ట్ వర్షన్లో తీసుకొస్తున్నారు. వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాల ఆన్ లొకేషన్ పిక్స్, వీడియోస్ తానే పోస్ట్ చేస్తూ వేరెవరో చేసే లీక్స్, గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇదే తన సినిమాకి పబ్లిసిటీ అయింది. ఇది అభిమానులకు కిక్కు, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచి నిర్మాతకి మేలు జరుగుతోంది. దీనికి అయన పెట్టుకున్న పేరే చిరు లీక్స్. ప్రస్తుతం ఇదొక సెన్సేషన్. సినీ విషయాల్ని చిరంజీవి లీక్ చేస్తారనే మాట నుంచి.. చిరు లీక్స్ ద్వారా చిరంజీవి పంచే కొత్త విషయాల కోసం ప్రేక్షకులు ఆత్రుతతో ఎదురుచూసేలా చేశారు మెగాస్టార్.

మొదలైంది ఇలా..

రంగస్థలం ప్రీరిలీజ్ లో కీలకమైన పాయింట్ చెప్పేశారు. మరో వేడుకలో ఆచార్య టైటిల్ చెప్పేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆర్అర్అర్ లో రామ్ చరణ్ సీన్ చెప్పేశారు. దీంతో ఆయనపై తమాషా గా లీక్స్ ముద్ర పడింది. ఆచార్య సినిమా టైం లో ఓ చిట్ చాట్ లో దర్శకుడు కొరటాల శివతో.. టీజర్ రిలీజ్ డేట్ చెప్తావా.. నన్ను లీక్ చేసేయమంటావా.. అంటూ తన మీద తానే సెటైర్ వేసుకున్నారు. వాల్తేరు వీరయ్య ఫ్రాన్స్ ఆన్ లొకేషన్ ను క్యాప్చర్ చేసి లీక్ అంటూ సందడి చేశారు. ఇప్పుడు భోళా శంకర్ కూ అదే చేశారు. ఇదీ చిరంజీవి ప్లానింగ్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. చిరు దోశ అనే రెసిపీకి ఎంతో క్రేజ్ ఉంది. చట్నీస్ లో చిరు దోశ ఫేమస్. ప్రస్తుతం “చిరు లీక్స్” కూడా సినిమా ప్రమోషన్ పరంగా అంతే ఫేమస్.. ‘మెగాస్టార్’ ట్యాగ్ లా..!

12 COMMENTS

  1. Наша группа профессиональных мастеров приготовлена предоставлять вам передовые методы, которые не только предоставят долговечную охрану от зимы, но и преподнесут вашему жилищу трендовый вид.
    Мы практикуем с последними строительными материалами, сертифицируя постоянный период использования и отличные результирующие показатели. Изолирование фасада – это не только экономия тепла на отоплении, но и заботливость о окружающей среде. Энергоспасающие технологические решения, каковые мы применяем, способствуют не только своему, но и сохранению природных ресурсов.
    Самое основополагающее: [url=https://ppu-prof.ru/]Утепление фасада стоимость цена[/url] у нас стартует всего от 1250 рублей за м²! Это доступное решение, которое преобразит ваш резиденцию в фактический теплый местечко с минимальными издержками.
    Наши достижения – это не только теплоизоляция, это составление области, в где всякий деталь преломляет ваш персональный моду. Мы возьмем во внимание все все твои запросы, чтобы осуществить ваш дом еще дополнительно гостеприимным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]www.ppu-prof.ru[/url]
    Не откладывайте труды о своем помещении на потом! Обращайтесь к спецам, и мы сделаем ваш обиталище не только согретым, но и модернизированным. Заинтересовались? Подробнее о наших сервисах вы можете узнать на портале. Добро пожаловать в мир комфорта и высоких стандартов.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...