Switch to English

Vizag: వైసీపీలో అంతర్మధనం: క్యాపిటల్ విశాఖకు ‘జై’ కొట్టరేం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

Vizag: చాలా చాలా కష్టపడి.. కాదు కాదు, నానా తంటాలు పడి, కర్నూలుని పక్కన పెట్టి మరీ విశాఖపట్నంను రాజధానిగా పేర్కొంటున్నారు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి మంత్రులు సైతం ఇదే పాట పాడుతున్నారు. చిత్రంగా ‘రాయలసీమ ఆత్మ గౌరవం’ ఇప్పుడెక్కడా వినిపించడంలేదు. అందరి నోళ్ళూ అలా నొక్కేశారు మరి.!

ఇంతా చేసినా, ఉత్తరాంధ్రలో ‘క్యాపిటల్ విశాఖ’కు జై కొట్టేవారు ఎక్కడ.? అట్టహాసంగా విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ నిర్వహించింది. 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు తెచ్చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా చెప్పేసుకున్నారు.

అంతే కాదు, ఇదే వేదిక పైనుంచి ‘విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధాని’ అని కూడా ముఖ్యమంత్రి ప్రకటించేశారు. ‘త్వరలో విశాఖపట్నం వచ్చేస్తున్నా’ అని కూడా చెప్పుకున్నారు. అయినాగానీ, ఉత్తరాంధ్రలో.. అక్కడిదాకా ఎందుకు.? విశాఖలోనే, ‘రాజధాని’ విషయమై పెద్దగా ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది.

రాజధాని అంటే ఎవరు మాత్రం కాదంటారు.? కానీ, ఉత్తరాంధ్ర వ్యవహారం వేరు. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం. కాదు కాదు, వెనక్కి నెట్టేయబడిన ప్రాంతం. విశాఖ రైల్వే జోన్ సంగతి తేల్చలేరుగానీ, విశాఖను రాజధానిని చేస్తారట.. నమ్మేదెలా.? అని విశాఖ జనం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

‘అమరావతికి వెన్నుపోటు పొడిచారు.. విశాఖకు అలాంటి వెన్నుపోటు పొడవరన్న గ్యారంటీ ఏంటి.?’ అని విశాఖ ప్రజానీకం చర్చించుకుంటున్నారాయె.! ఇవన్నీ వైసీపీ అధినాయకత్వం దృష్టికి వెళ్ళకుండా వుంటాయా.? రాయలసీమ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ, విశాఖను పరిపాలనా రాజధాని అంటోంటే ఎవరూ నమ్మరేంటి.? అంటూ వైసీపీ అధినాయకత్వం విస్తుపోతోందిట.

ఇప్పుడే ఇలా వుంటే, ముందు ముందు పంతానికి పోయి, విశాఖలో సెటిలైపోతే పరిస్థితి ఏంటి.? అప్పుడు రాయలసీమ నుంచి తమకు వ్యతిరేకత వస్తే ఏం చేయాలి.? అని వైసీపీలో అంతర్మధనం షురూ అయ్యిందట.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...