Switch to English

ఇస్మార్ట్‌ ట్రైలర్‌: హీరోయిన్‌ని ఎత్తి కుదేసిన రామ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పూరీ జగన్నాధ్‌ సినిమాల్లో కంటెంట్‌ సంగతి ఎలా ఉన్నా, రొమాన్స్‌ డోస్‌ మాత్రం హద్దులు దాటేస్తోంది. తన కొత్త సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విషయంలోనూ బోల్డ్‌ కంటెంట్‌ విషయంలో పూరీ జగన్నాధ్‌ రాజీ పడలేదన్న విషయం అర్ధమవుతోంది. ఒకరు కాదు, ఏకంగా ఇద్దరు హీరోయిన్లు, హీరో రామ్‌తో ఇస్మార్ట్‌గా కాదు, చాలా హాట్ట్‌గా రొమాన్స్‌ పండించేస్తున్నారు.

ఓ మెలోడి సాంగ్‌ని ఇంత హాట్‌గా కూడా తీయొచ్చా.. అని ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తోనే ప్రూవ్‌ చేయబోతున్నాడు పూరీ. ఆల్రెడీ ఆ అద్భుతాన్ని ఇటీవల విడుదలైన ఆడియో సింగిల్‌లో చూసేశాం. నిధితో రామ్‌ రొమాన్స్‌.. ఆ ఆడియో సింగిల్‌లో హద్దులు దాటేసినట్లు కనిపించింది. మరోపక్క పూరీ అండ్‌ టీమ్‌ ఇస్మార్ట్‌ ట్రైలర్‌ని విడుదల చేసింది. కొత్తదనం ఏముంది.? అనే సంగతి పక్కన పెడితే, కావాల్సినంత రొమాంటిక్‌ డోస్‌ మాత్రం నింపేశాడు పూరీ ఇందులో.

మరీ ముఖ్యంగా నభా, రామ్‌ మధ్య వైల్డ్‌ రొమాన్స్‌ అందరికీ పెద్ద షాకే ఇస్తోంది. ఇదిలా ఉంటే, ట్రైలర్‌ అంతా యాక్షన్‌తో నింపేశారు. హీరో రామ్‌ తన కండలు తిరిగిన శరీరాన్ని ఈ సినిమాలో ప్రదర్శించబోతున్నాడు. మెడ వెనకాల హీరోకి ఓ చిప్‌ పెట్టడం, మరో పక్క కాశీలో యాక్షన్‌ ఎపిసోడ్‌ ఇవన్నీ కొంచెం థ్రిల్‌ కలిగిస్తున్నాయి. అయితే, ట్రైలర్‌ దాదాపుగా క్లమ్‌జీగా తయారయ్యిందని చెప్పొచ్చు.

రామ్‌ హైద్రాబాదీ యాసలో చెప్పే డైలాగ్స్‌, హీరోయిన్ల గ్లామర్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇవన్నీ మాస్‌ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే. అయితే, అవన్నీ సమ పాళ్లలో మిక్స్‌ అయ్యాయా.? లేదా.? అన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. జూలై 18న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మాస్‌ ఊర మాస్‌ అని మాత్రమే కాదు, ‘ఇస్మార్ట్‌’ టూ హాట్‌.. మ్యాగ్జిమమ్‌ హాట్‌ అన్న స్థాయిలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ట్రైలర్‌ని విడుదల చేయడంతో విడుదలైన కొద్ది సేపట్లోనే వ్యూస్‌ పోటెత్తాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...