Switch to English

రాహుల్‌ ‘బాంబు’: కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతమ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

వందేళ్ళకు పైనే ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ, 2014 ఎన్నికలతో దారుణంగా దెబ్బతినేసింది. 2019లో కాస్త పుంజుకున్నా, నిజానికి అది పుంజుకున్నట్లు కానే కాదు. నిజానికి, 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి అత్యధిక సంఖ్యలో ఎంపీలు కాంగ్రెస్‌ తరఫున గెలిచి వుండకపోతే.. అప్పటికే కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతమ్‌ అయిపోయి వుండేది. అనారోగ్య సమస్యలతో, కాంగ్రెస్‌ సారధ్య బాధ్యతలు ఎప్పుడైతే వదులుకోవాలని సోనియా నిర్ణయించుకున్నారో, ఆ తర్వాతి నుంచి కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతూ వచ్చింది.

రాహుల్‌ గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించిన సోనియాగాంధీ, ఇప్పుడు అందుకు చింతించాల్సిన దుస్థితి దాపురించిందంటే.. రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీని ఏ స్థాయిలో ముంచేశారో అర్థం చేసుకోవచ్చు. ఓ దశలో రాహుల్‌, కాంగ్రెస్‌కి ఊపు తెచ్చినట్లే కన్పించినా.. ఆ ఊపు తాజా ఎన్నికల్లో కనిపించలేదు. ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం కాంగ్రెస్‌కి కొత్తేమీ కాదు. కానీ, ఓడిపోయాక.. అధ్యక్ష బాధ్యతల్ని వదులుకోవాలని రాహుల్‌ అనుకోవడమే ఘోర తప్పిదం. రాహుల్‌ నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీ పాలిట పెను శాపంగా మారింది.

మొదట్లో ఏదో చిన్నపిల్లాడు.. కామెడీ చేస్తున్నాడని అనుకున్నారు కాంగ్రెస్‌లో సీనియర్లు. కానీ, సీరియస్‌గానే రాహుల్‌ తన రాజీనామాకి కట్టుబడి వున్నట్లు ప్రకటించారు. అంతే, అందరికీ మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంపై రాహుల్‌ సీరియస్‌ అవడంతో, సోనియాగాంధీ సైతం తన పుత్రరత్నం తీరు అర్థం కాక షాక్‌కి గురయ్యారట. మరోపక్క, కాంగ్రెస్‌ సారధ్య బాధ్యతలు ప్రియాంకా గాంధీకి అప్పగించాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. రాహుల్‌కి అప్పగిస్తే.. పార్టీని ఓటమిలోకి నెట్టేసి, బాధ్యతలనుంచి తప్పుకున్నారు.. ప్రియాంకని నమ్ముకుంటే మాత్రం ఏం ప్రయోజనం.? అన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది.

ఎలాంటి పార్టీ, ఎలా అయిపోయింది.? అని కాంగ్రెస్‌ నేతలు నిట్టూరుస్తూ, బీజేపీ వైపు చూడటం తప్ప ఇంకో మార్గం వారికి కనిపించడంలేదు. ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌..’ అంటూ 2014 ఎన్నికల సమయంలో ‘నినదించిన’ బీజేపీకి, అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయ్‌. ఈ సంక్షోభం నుంచి కాంగ్రెస్‌ బయటపడటం అంత ఈజీ కాదు. మొత్తమ్మీద, పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌ అనే విమర్శల్ని ఎదుర్కొంటూ వచ్చిన రాహుల్‌, ఇన్నాళ్ళకు ఆ విషయాన్ని ప్రూవ్‌ చేసేశారన్నమాట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...