Switch to English

యోగి వేమన: గర్భగుడిలో వుండాల్సిన దేవుడు.. కాపలాదారుడయ్యాడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

యోగి వేమన యూనివర్సిటీలో విగ్రహాల వివాదం పెను రాజకీయ దుమారానికి కారణమవుతున్న సంగతి తెలిసిందే. అందరికీ కనిపించేలా, యోగి వేమన విగ్రహాన్ని యూనివర్సిటీ వెలుపల.. మెయిన్ గేట్ వద్ద పెట్టామన్నది యూనివర్సిటీ తరఫున, ప్రభుత్వం కనుసన్నల్లో వచ్చిన వివరణ తాలూకు సారాంశం.

యూనివర్సిటీ అభివృద్ధి కోసం కృషి చేశారు గనుక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని యూనివర్సిటీ లోపల.. అందునా, గతంలో వేమన విగ్రహం ఎక్కడైతే వుండేదో.. అక్కడ పెట్టారట.! విషయం సుస్పష్టం. యోగి వేమన విగ్రహాన్ని తొలగించి, ఆ స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పెట్టారు.

అసలు యూనివర్సిటీల్లో రాజకీయ నాయకులెందుకు వుండాలి.? ఆగండాగండీ, ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరుని ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది ముందు చర్చించుకోవాలి. అంతే కదా మరి.! యూనివర్సిటీలకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టడమే ఓ భావదారిద్ర్యం.!

ఎందుకంటే, రాజకీయ నాయకులకు క్లీన్ చిట్ వుండడం ఈ రోజుల్లో దాదాపు అసాధ్యం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే రాజకీయ నాయకులు, ఎంతటి ఉన్నత పదవులు అలంకరించినా, యువతరానికి అయితే వాళ్ళు మార్గదర్శకులు కాలేరు. అలాంటి వ్యక్తుల పేర్లు, విగ్రహాలు.. యూనివర్సిటీల విషయంలో అస్సలు సమర్థనీయం కానే కాదు.

యోగి వేమన అంటే దేవుడితో సమానం.! మనిషి జీవనం ఎలా వుండాలో తన పద్యాల ద్వారా తెలియజేసిన మహా కవి. అలాంటి యోగి వేమన వుండాల్సింది గర్భ గుడిలో.. అంటే యూనివర్సిటీలో. గర్భగుడిలో వుండాల్సిన యోగి వేమనని, యూనివర్సిటీ గేటు బయట కాపలాదారుగా మార్చేసి, ‘అందరికీ కనిపించేలా బయటపెట్టాం..’ అని వివరణ యూనివర్సిటీ అధికారులు ఇస్తోంటే, నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు.

యోగి వేమనకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారా.? ముందు ముందు దేవాలయాల్లోని విగ్రహాలకీ ఇదే గౌరవం కల్పిస్తారా.? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఫలానా దేవాలయ అభివృద్ధికి ఫలానా రాజకీయ నాయకుడు కృషి చేశాడు గనుక, ఆయనగారి విగ్రహాన్ని లోపల పెట్టి, దేవాతా మూర్తుల విగ్రహాల్ని.. గుడి బయట పెట్టినా పెట్టేస్తారు.. ఎందుకంటే, గుడిలో వుండటం కంటే, గుడి బయట ఎక్కువమంది తేలిగ్గా చూసేందుకు అవకాశం వుంటుందన్న లాజిక్కు వుండనే వుంది కదా.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...