సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలవుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కాస్టింగ్ విషయంలో పలు రూమర్లు షికార్లు చేస్తూ వచ్చాయి. దాని ప్రకారం ఈ చిత్రంలో తరుణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం చేసారు. అయితే అవన్నీ ఒట్టి రూమర్స్ అని తేలిపోయింది.
స్వయంగా తరుణ్ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. తరుణ్ చిత్రం నువ్వే నువ్వే ద్వారానే త్రివిక్రమ్ దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. దీంతో మరోసారి తరుణ్ తో త్రివిక్రమ్ పనిచేయనున్నాడని అన్నారు. ఇప్పుడు అవి రూమర్స్ అని తేలిపోయింది.
ఇక ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తాడు.
378211 635333Excellent weblog here! Also your internet site loads up quickly! What host are you making use of? Can I get your affiliate link to your host? I wish my website loaded up as quickly as yours lol 822926
769424 370776A actually exciting examine, I may possibly not concur entirely, but you do make some genuinely legitimate points. 100947
815542 37759You can undoubtedly see your skills in the function you write. The world hopes for much more passionate writers like you who arent afraid to say how they believe. At all times follow your heart 567016
Thanks pertaining to providing like fantastic written content.
[url=http://www.kgtent.net/tent/bbs/board.php?bo_table=free&wr_id=44960]grifulvin en vente en ligne[/url]