Switch to English

ఏబీవీ కేసులో వైసీపీ ఏం సాధించింది.? ఖచ్చు దండగ వ్యవహారమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘ఔను, ఇది ముమ్మాటికీ ఖర్చు దండగ వ్యవహారమే.! లేని వివాదాన్ని వున్నట్టు చూపి, ప్రజా ధనాన్ని కోర్టు కేసుల పేరుతో దుర్వినియోగం చేశారు..’ అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మొన్నామధ్య సుప్రీంకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చాక చేసిన వ్యాఖ్యల్ని ఎలా మర్చిపోగలం.?

తమ పార్టీ ప్రచారం కోసం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులేయించిందది వైసీపీ సర్కారు. ఆ రంగుల్ని తొలగించడానికి మళ్ళీ అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. చేస్తున్న పనులన్నీ వంకర టింకర పనులే. మూడు రాజధానుల పేరుతో, అసలు రాజధానిని అయోమయంలోకి నెట్టేయడం ద్వారా వైసీపీ సర్కారు, రాష్ట్రానికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు.

ఒకవేళ అమరావతి గత మూడేళ్ళలో ఓ చిన్న పట్టణంగా అయినా అభివృద్ధి చెంది వుంటే, తద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం వేల కోట్లలోనే వుండేది. చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలానే వున్నాయ్.!

ఏబీ వెంకటేశ్వరరావు కేసు విషయానికొస్తే, చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా పనిచేశారాయన. అప్పట్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడాన్ని పక్కన పెట్టి, అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ కోసం ఆయన పనిచేశారన్న విమర్శలు వైసీపీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి వస్తూనే, ఏబీ వెంకటేశ్వరరావుపై కేసులు పెట్టి, సస్పెండ్ చేయించింది కూడా.

ఇక, అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు చెల్లదన్న అభిప్రాయాలు అప్పట్లోనే న్యాయ నిపుణులు వ్యక్తం చేశారు. ‘ప్రజా ధనం దుర్వినియోగమవడం తప్ప, ఈ కేసులో ఏబీ వెంకటేశ్వరరావుకి వచ్చే నష్టమేమీ లేదు’ అని న్యాయ నిపుణులు అప్పుడే చెప్పారు.

అదే జరిగిందిప్పుడు. సర్వోన్నత న్యాయస్థానం సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు ఇస్తే, పోస్టింగ్ కోసం కొన్నాళ్ళుగా ఆయన తన ప్రయత్నాలు చేశారు. చివరికి ఇక్కడా ఏబీ వెంకటేశ్వరరావుకి సూపర్ విక్టరీనే లభించింది. ప్రభుత్వ పెద్దల అహం ఏమయ్యిందిక్కడ.? దాని ఖరీదెంత.? రాష్ట్ర ఖజానాకి ఈ వివాదంతో ఏర్పడ్డ నష్టమెంత.?

ఈ అంశాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. జనబాహుళ్యంలో ఇలాంటి అంశాలపైనే లోతైన చర్చ జరగాలి. ఎందుకంటే, ఖర్చవుతున్నది ప్రజాధనం.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...