Switch to English

బులుగు గుండె పోటు: ఓన్లీ భీమ్లానాక్.! ఇంకేమీ అక్కర్లేదంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

అక్కడ తమ పార్టీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి సీబీఐ విచారణ జరుగుతోంది. ‘దోషుల్ని త్వరగా శిక్షించండి..’ అన్న మాట ఒక్కడంటే ఒక్క బులుగు నాయకుడి నోట రావడంలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, సీబీఐ విచారణ దెబ్బకి బులుగు పార్టీ బిక్కచచ్చిపోయింది.

బులుగు పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతుకులమయం అయిపోయింది. పోలవరం ప్రాజెక్టు అటకెక్కింది.. ప్రత్యేక హోదా వచ్చే దిక్కు లేదు.. రైల్వే జోన్ ఏమయ్యిందో తెలియదు.. దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు.. అంతేనా, రాజధాని అమరావతి వ్యవహారం.! ఇంత గందరగోళం నడుమ అధికార వైసీపీకి కనిపిస్తున్నది పవన్ కళ్యాణ్ మాత్రమే.

అయితే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి.. లేదంటే పవన్ కళ్యాణ్ సినిమాల గురించి.. ఈ ఏడుపుతోనే అధికార వైసీపీ మూడేళ్ళ పాలనను పూర్తి చేసేసుకుంటోంది. ఓ సినిమా మీద ఓ ప్రభుత్వం పడి ఏడవడమేంటో.! ఇది చరిత్రలో ఎప్పుడూ చూడని చిత్ర విచిత్రం.

‘అఖండ’ సినిమాకి లేని ఇబ్బంది, ‘పుష్ప’ సినిమాకి లేని సమస్య, ‘బంగార్రాజు’కి లేని రగడ.. ‘భీమ్లానాయక్’ సినిమాకే ఎందుకు వస్తోందట.? అఖండ సినిమా విడుదలైనప్పుడు.. ఆ థియేటర్లకు ఇద్దరేసి వీఆర్వోలని నియమించలేదు కదా.? పోలీసుల్ని ఆయా థియేటర్లకు కాపలా పెట్టలేదు కదా.? ‘పుష్ప’ సినిమా విషయంలో కూడా ఇలా అధికార దుర్వినియోగం జరగలేదు కదా.?

‘భీమ్లానాయక్’ సినిమా మీద ఇంత ‘బులుగు కసి’ ఎందుకు.? ఎందుకంటే, పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు, అధికార వైసీపీలో చాలామందికి ‘బులుగు గుండెపోటు’ వచ్చేస్తోంది మరి.! దటీజ్ పవన్ కళ్యాణ్.! రెండు చోట్లా ఓడిపోయి కూడా, తన మాటలతో తన సినిమాలతో ప్రభుత్వాన్ని భయపెట్టగలుగుతున్నాడంటే.. ఆ పవర్ తుపాను అలాంటిది మరి.!

‘భీమ్లానాయక్’ విషయంలో గొంతు చించుకుంటున్న బులుగు పెయిడ్ ఆర్టిస్టులు (కీలక పదవుల్లో వున్నవారు సైతం), కేంద్రాన్ని ప్రత్యేక హోదాపై నిలదీయగలరా.? రైల్వే జోన్ గురించి మాట్లాడగలరా.? ఇంకా నయ్యం.. అడిగితే తమ అడ్రస్ గల్లంతవుతుందని వాళ్ళకీ తెలుసు. భయపడే రాజకీయం రాజ్యమేలుతోంటే.. ఇదిగో ఇలాంటి తిక్కల వ్యవహారాలే తెరపైకొస్తాయ్.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....