కూలిపనులు చేసుకుని జీవనం వెళ్లదీసే ఓ వ్యక్తికి రూ.43 లక్షల పన్ను కట్టాలంటూ అధికారులు నోటీసులిచ్చారు. రూ.24 కోట్ల విలువ చేసే వజ్రాల కంపెనీకి యాజమానిగా అతడిని పేర్కొంటూ బకాయిలున్న రూ.43 లక్షల జీఎస్టీ వెంటనే కట్టాలని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులు చూసిన సదరు వ్యక్తి దిగ్భ్రాంతి చెందాడు. రాజస్తాన్ లోని డూంగర్ పూర్ లోని పాలీ గ్రామానికి చెందిన నానారామ్ కూలిపనులు చేస్తుంటాడు. అతడికి కనీసం ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు. ఈ నేపథ్యంలో అతడికి జీఎస్టీ అధికారుల నుంచి నోటీసు అందింది. నానారామ్ కు చెందిన డైమండ్ కంపెనీకి రూ.43 లక్షల మేర జీఎస్టీ బకాయిలున్నాయని.. వెంటనే ఆ మొత్తం చెల్లించాలని అందులో పేర్కొన్నారు.
అది చూసిన నానారామ్ కి తొలుత ఏమీ అర్థం కాలేదు. కనీసం ఇల్లు కూడా లేని తనకు జీఎస్టీ నోటీసులు ఇవ్వడం ఏమిటని విస్తుపోయాడు. ఇటీవల అతడు ఉపాధి హామీ పథకం కింద పనుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆధార్ తదితర పత్రాలు సమర్పించాడు. ఎవరో వాటిని చోరీ చేసి నానారామ్ పేరిట కంపెనీ తెరచి వ్యవహారం నడిపిస్తున్నట్టు తేలింది. బోగస్ బిల్లులతో పన్ను ఎగవేతకు ప్రయత్నించగా.. అధికారులు పత్రాల్లో ఉన్న చిరునామాకు నోటీసులు పంపడంతో నానారామ్ కు వచ్చాయి. ఈ విషయం నెట్ లో వైరల్ అయింది. రూ.24 కోట్ల కంపెనీని అతడికి ఇచ్చేస్తే.. రూ.43 లక్షలేంటి.. రూ.4 కోట్లు అయినా కట్టేస్తాడులే అని సెటైర్లు వేస్తున్నారు.
193241 289337As soon as I detected this internet web site I went on reddit to share some with the adore with them. 603260
691254 77079A person necessarily lend a hand to make severely posts Id state. This is the quite first time I frequented your web page and to this point? I surprised with the analysis you produced to make this certain submit extraordinary. Magnificent approach! 129136
288370 593439I like this post a whole lot. I will undoubtedly be back. Hope that I will probably be able to read a lot more insightful posts then. Will probably be sharing your information with all of my associates! 102858
865198 484321Really very good post, thanks a whole lot for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 960644
992540 411832I ought to test with you here. Which is not one thing I normally do! I enjoy studying a submit that will make individuals feel. Also, thanks for allowing me to comment! 917061
558089 992902informatii interesante si utile postate pe blogul dumneavoastra. dar ca si o paranteza , ce parere aveti de inchirierea apartamente vacanta ?. 7238