అతి పెద్ద క్రీడా సంబరం మొదలు కాబోతుంది. టోక్యో ఒలింపిక్స్ కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రతి సారి ఒలింపిక్స్ అంటే కండోమ్స్ గురించిన వార్తలు వస్తూ ఉంటాయి. ఎయిడ్స్ మహమ్మారి నుండి క్రీడాకారులను కాపాడటం కోసం ఒలింపిక్స్ నిర్వాహకులు 1988 సియోల్ ఒలింపిక్స్ గేమ్ లో మొదలు పెట్టారు. ఒకొక్కరికి పెద్ద మొత్తంలో కండోమ్స్ ను ఇస్తూ ఉంటారు. లేడీ మరియు జెంట్ కు వేరు వేరుగా కండోమ్స్ ను తయారు చేసి ఇవ్వడం ప్రతి ఒలింపిక్ క్రీడా గ్రామంలో జరిగేదే.
గత సీజన్ లో రియో ఒలింపిక్స్ నిర్వాహకులు ఏకంగా 4.5 లక్షల కండోమ్స్ ను పంచి పెట్టారు. కాని ఈసారి కరోనా కనుక ఎక్కువ మంది సెక్స్ కు ఆసక్తి చూపించక పోవచ్చు అని, అందుకే ఒకొక్కరికి 14 చొప్పున కండోమ్స్ సరిపోతాయని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు అంటున్నారు. కాని చాలా మంది క్రీడాకారులు మాత్రం అవేం సరిపోతాయని అంటున్నారు. ఒలింపిక్స్ విలేజ్ లో విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. కొందరు శృంగారంలో పడి కనీసం గేమ్స్ కు కూడా హాజరు అవ్వరు. అలాంటి వారు ఉన్న ఒలింపిక్స్ విలేజ్ లో ఒకొక్కరికి 14 ఏమాత్రం సరిపోవు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
93678 961009Not long noticed concerning your web site and are still already reading along. I assumed ill leave my initial comment. i do not verify what saying except that Ive enjoyed reading. Nice weblog. ill be bookmarking maintain visiting this web website actually usually. 30825
554656 734921Superb post but I was wanting to know should you could write a litte far more on this subject? Id be extremely thankful should you could elaborate slightly bit a lot more. Thanks! 198252
578642 472320Thank you pertaining to giving this excellent content on your web-site. I discovered it on google. I may check back once again should you publish extra aricles. 674561
35502 679917This really is truly interesting, Ill check out your other posts! 326354
190920 925752We offer the top practical and most applicable solutions. All our Sydney plumbers are experienced and qualified and are able to speedily assess your problem and uncover the best solution. 582885
117582 128723They call it the self-censor, just because you are too self-conscious of your writing, too judgmental. 105978
59182 772743Several thanks for the wonderful post C Id enjoyable reading it! That i enjoy this weblog. 749782