దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఏపీలో కూడా రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 10,093 కరోనా కేసులతో రాష్ట్రంలో రికార్డు స్థాయి గణాంకాలు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కు చేరింది. నిన్న ఒక్కరోజే 65 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల మొత్తం సంఖ్య 1,213కు చేరింది. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
గడచిన 24 గంటల్లో 70,584 నమూనాలను పరీక్షించారు. 2,784 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 55,406కు చేరుకుంది. రాష్ట్రంలోని వివిధ కరోనా కేర్ ఆసుపత్రుల్లో 63, 771 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 18, 20, 009 నమూనాలు పరిక్షించినట్టు వైద్య శాఖ తన బులెటిన్ లో పేర్కొంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
556118 295569You got a really superb website, Glad I noticed it through yahoo. 38795
197906 685926Hello there! I could have sworn Ive been to this blog before but following checking by means of some of the post I realized it is new to me. Anyhow, Im surely glad I found it and Ill be bookmarking and checking back often! 940296
282190 830059hello, i came in to learn about this topic, thanks alot. will put this site into my bookmarks. 503675
88540 39306bmmzyfixtirh cheapest phentermine zero health specialist prescribed qrdzoumve buy phentermine diet pill iixqnjouukkebr 906715
631240 112282Youre so cool! I dont suppose Ive read anything like this before. So good to search out any individual with some original thoughts on this topic. realy thank you for starting this up. this web site is 1 thing thats wanted on the web, somebody with a bit of originality. valuable job for bringing something new towards the internet! 688630
209235 160080Im not that much of a internet reader to be honest but your blogs genuinely good, maintain it up! Ill go ahead and bookmark your site to come back inside the future. All the finest 873632