తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలతోపాటు రవాణా వ్యవస్థ కూడా దెబ్బ తింటోంది. అబ్దుల్లాపూర్ మెట్ శివారు ప్రాంతాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. నిన్న కురుసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండిపోయి పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా లష్కర్ గూడ చెరువు నిండిపోయి ప్రవహించడంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వాహనాల క్రమబద్దీకరణ చేపట్టలేక పోయారు.
ఓపక్క అబ్దుల్లాపూర్ మండలం ఇనాంగూడ ప్రాంతంలో రోడ్డుపై భారీ వరద ప్రవాహం పెరుగుతోంది. మరోవైపు హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై గగన్ పహాడ్ వద్ద చెరువులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓఆర్ఆర్ మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. ఉప్పల్ లోని నల్ల చెరువు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు హైదరాబాద్ కు ఘట్ కేసర్, యాదాద్రి, భువనగిరి నుంచి వచ్చే వాహనాలను ఘట్ కేసర్ ఓఆర్ఆర్ మీదుగా మళ్లించారు.
హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలకు పలు రహదారులు మూసివేశారు. మలక్ పేట్ రైలు వంతెన రోడ్, మూసారాంబాగ్ వంతెన నుంచి చాదర్ ఘాట్ రోడ్, గడ్డి అన్నారం నుంచి శివగంగ రోడ్, పురానాపూల్ లోని 100 అడుగుల రోడ్డు, టోలీచౌక్ రోడ్, ఫలక్ నుమా రైల్వే బ్రిడ్జి రోడ్, మహబూబ్ నగర్ క్రాస్ రోడ్ నుంచి ఐఎస్ సదన్ రోడ్, మొఘటల్ కాలేజి నుంచి బండ్లగూడ మీదుగా ఆరాంఘర్ వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు.
871179 302069These kinds of Search marketing boxes normally realistic, healthy and balanced as a result receive just about every customer service necessary for some product. Link Building Services 859437
682573 676809This web site is typically a walk-through you discover the information it suited you about it and didnt know who want to. Glimpse here, and youll certainly discover it. 545639
282455 389959It can be difficult to write about this topic. I think you did an excellent job though! Thanks for this! 401226
613223 594207Cheapest player speeches and toasts, or maybe toasts. continue to be brought about real estate . during evening reception tend to be likely to just be comic, witty and therefore instructive as well. best man speeches no cost 558412
871172 597894What is your most noted accomplishment. They could want excellent listeners rather than very good talkers. 73111