ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చి బాబు సన తో వర్క్ చేసేందుకు పలువురు యంగ్ హీరోలు ఆసక్తిగా ఉన్నారు. కేవలం యంగ్ హీరోలు మాత్రమే కాకుండా కొందరు సీనియర్ హీరోలు కూడా ఈయన దర్శకత్వంలో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మొదటి సినిమాతోనే అంతటి గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబుకు ఉప్పెన నిర్మాతలు మైత్రి వారు భారీ బహుమానంను ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఖరీదైన కారు కావాలా లేదంటే ఇల్లు కావాలా అంటూ వారు నిర్మాతను అడిగారట.
దర్శకుడు బుచ్చి బాబు ఆ రెంటిలో దేన్ని సెలక్ట్ చేసుకుంటాడు అనేది చూడాలి. ఉప్పెన సినిమా కోసం బుచ్చి బాబు ఖర్చు పెడుతున్న సమయంలో నిర్మాతలు కాస్త ఆందోళన వ్యక్తం చేసినా కూడా వందల కోట్ల దిశగా ఉప్పెన దూకుడుగా ఉంది. సుకుమార్ అన్నట్లుగా ఈ సినిమా వల్ల భారీగా లాభాలను మైత్రి వారు దక్కించుకుంటున్నారు. అందుకే వారు దర్శకుడు బుచ్చి బాబుకు గిప్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ కారణంగానే వారు బుచ్చి బాబుకు ఆఫర్ ఇచ్చారంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
349283 586235The certain New york Diet can be an highly affordable and versatile eating much better tool built for time expecting to loose fat along with naturally maintain a healthful daily life. la weight loss 20571
830787 643305Woh I like your content , saved to bookmarks ! . 111774
555410 500369It is rare knowledgeable folks within this subject, nevertheless, you seem like theres a lot more youre talking about! Thanks 998543
14928 709001Hi! Someone in my Facebook group shared this website with us so I came to check it out. Im undoubtedly loving the data. Im book-marking and is going to be tweeting this to my followers! Outstanding blog and wonderful style and style. 63667