Switch to English

మెగా రాజకీయం.! బులుగు, పచ్చ రంగులు బయటపడిపోయాయ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘గాడ్ ఫాదర్’ సినిమా రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువు అవుతోంది. ప్రధానంగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉలిక్కిపడుతున్నాయ్ ఈ సినిమా దెబ్బకి. ఏం, తెలంగాణ రాజకీయంలో ఎందుకు ఆ అలజడి లేదు.? అంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వున్నంత ఛండాలం, ప్రపంచ రాజకీయాల్లో ఎక్కడా చూడలేం.

మలయాళ సినిమా ‘లూసిఫర్’లో ప్రస్తుత రాజకీయాల గురించిన ప్రస్తావన చాలానే వుంటుంది. అదో కల్పిత కథ. కానీ, రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాల గురించి కాస్త లోతుగానే దర్శకుడు చర్చించినట్లు కనిపిస్తుంది. నిజానికి, చెయ్యాలనుకుంటే, ఇంకా చాలా చేసెయ్యొచ్చు.. కానీ, తన కథ వరకు మాత్రమే పరిమితమయ్యాడు దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్. ఆయన ఈ సినిమాలో నటించాడు కూడా.. అయితే, అది అతిథి పాత్ర మాత్రమే. మెయిన్ రోల్ పోషించింది మోహన్‌లాల్.

తెలుగులో చిరంజీవి హీరోగా ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కింది. తెలుగు వెర్షన్ కోసం కొన్ని మార్పులు చేశారట. అవేంటన్నది రేపు సినిమా విడుదలైతే తెలుస్తుంది. కానీ, ‘గాడ్ ఫాదర్’ సినిమా అప్పుడే రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ప్రధానంగా బులుగు పార్టీ, పచ్చ పార్టీ ఉలిక్కిపడుతున్నాయ్.

వెన్నుపోటు రాజకీయాలు, డ్రగ్స్ మాఫియా.. వంటివాటి గురించి ‘లూసిఫర్’ సినిమాలోని సన్నివేశాలు పచ్చ పార్టీనీ, బులుగు పార్టీనీ ఇబ్బంది పెట్టడం సహజమే. ముఖ్యమంత్రి పదవిలో వున్న మామని చంపిన అల్లుడి ఉదంతం, డ్రగ్స్ ద్వారా వచ్చే సొమ్ముని రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకోవడం.. ఇవన్నీ ఎవరికో ఎక్కడో కాలిపోతున్నాయ్.

వీటికి తోడు, ‘అందులో వున్నదే చూపించాం.. ఎవరన్నా ఆ సినిమా చూసి భుజాలు తడుముకుంటే చేసేదేమీ లేదు..’ అని మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ చెప్పడంతో.. ఒక్కసారిగా ఏపీలో బులుగు, పచ్చ శిబిరాల్లో భయాందోళనలు పెరిగిపోయాయి.

‘మెగాస్టార్ చిరంజీవి చాలా మంచోడు, కానీ.. పవన్ కళ్యాణ్ మంచోడు కాదు..’ అని వ్యాఖ్యానించిన సోకాల్డ్ బులుగు బ్యాచ్ అనూహ్యంగా ప్లేటు ఫిరాయించేసి, చిరంజీవిని ట్రోల్ చేయడం మొదలు పెట్టింది. పచ్చ బ్యాచ్ సంగతి సరే సరి.. మెగా క్యాంప్ మీద పడి ఏడవడం ఆ బ్యాచ్‌కి వెన్నతో పెట్టిన విద్య.

ఏంటీ, సినిమాకే.. అదీ రీమేక్ సినిమాకే ఇలా భయపడిపోతే ఎలా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...