Switch to English

వైఎస్ షర్మిల రాజకీయం: ఇంత ‘హై డ్రామా’ అవసరమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

ఓ వైపు కరోనా.. ఇంకో వైపు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక.. ఈ తరుణంలో ఒక్కరోజు నిరాహార దీక్షకైనా తెలంగాణ ప్రభుత్వం ఎలా వైఎస్ షర్మిల కోరగానే అనుమతినిచ్చినట్లు.? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే.. అన్నది మెజార్టీ అభిప్రాయం.

ఉదయం నిరాహార దీక్ష ప్రారంభించారు.. ఎడా పెడా ప్రభుత్వం మీద విమర్శలు చేసేశారు.. సాయంత్రం వరకే దీక్షకు పోలీసులు అనుతిచ్చారు గనుక, దాన్ని నిరసిస్తూ మరో డ్రామా.. ఇంతలోనే, పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకోవడం.. మహిళ అని కూడా చూడకుండా అత్యంత హేయంగా పోలీసులు వ్యవహరించారంటూ షర్మిల గగ్గోలు, అనంతరం ఇంటి దగ్గర మరో హైడ్రామా.. అవసరమా ఇదంతా.? రాజకీయం అంటే ఇలాగే వుండాలి.? చూశారా.? షర్మిల జాకెట్ చింపేశారు.. అసలు ఇది ప్రభుత్వమేనా.? అని ప్రభుత్వంపై షర్మిల మద్దతుదారుల దూషణలు.. వెరసి, తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

రాజకీయాల్లోకి మహిళలు రావడం కొత్తేమీ కాదు. కానీ, ఇలాంటి రాజకీయం ఇంతకు ముందెన్నడూ చూడలేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో ఏ రాజకీయ నాయకులైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ కొనసాగుతోంది.. నైట్ కర్ఫ్యూలు కూడా విధిస్తున్నారు. తెలంగాణలోనూ పరిస్థితి ప్రమాదకరంగానే తయారైంది. రాజన్న రాజ్యం.. అంటున్న షర్మిల, ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా.?

పైగా, ఈ సమయంలో ‘మహిళా నాయకురాలినైన నా మీద దాడి చేస్తారా.?‘ అంటూ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించడమేంటి.? ‘చూస్తోంటే, ఇదంతా ముందస్తు ప్లానింగ్.. అనే అనిపిస్తోంది. అధికార పార్టీతో కుమ్మక్కయి షర్మిల ఈ డ్రామాకి తెరలేపారు..’ అనే వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. పనిలో పనిగా సాక్షి మీడియాపై షర్మిల సెటైర్లు వేయడం ఈ డ్రామాని మరింత రక్తి కట్టించింది. మొత్తంగా చూస్తే రాజకీయంగా షర్మిల, హైదరాబాద్ వేదికగా చేసిన తొలి బల ప్రదర్శన కొంతమేరకు బాగానే వర్కవుట్ అయినట్టుంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఎన్టీఆర్ కు ‘భారతరత్న’ పురస్కారంతోనే సరైన గౌరవం: చిరంజీవి

Chiranjeevi: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ (Ntr) జయంతి సందర్భంగా మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నివాళులు అర్పించారు. ఈమేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్...

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2 వీరి కాంబోలో తెరకెక్కింది. జూలై 12న...

Janhvi Kapoor: నాకు తెలీకుండా నా పెళ్లి చేసేలా ఉన్నారు: జాన్వీ కపూర్

Janhvi Kapoor: బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పిక్స్ కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఈక్రమంలోనే ఆమె పెళ్లిపై కూడా...

కౌంటింగ్ రోజున అల్లర్లు జరుగుతాయ్.: పేర్ని నాని జోస్యం.!

ఎన్నికల ఫలితాల వెల్లడికి జస్ట్ వారం రోజులు మాత్రమే మిగిలి వుంది. కౌంటింగ్ రోజున, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి.? అన్నదానిపై అనుమానాలు పెరుగుతున్నాయంటే కారణం వైసీపీనే.! వైసీపీ నేత, ఎమ్మెల్యే,...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...