Switch to English

కాళేశ్వరం అవినీతిపై వైఎస్ షర్మిల ఫిర్యాదు.! వాట్ నెక్స్‌ట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణలో వైఎస్ షర్మిల చేయబోతున్న రాజకీయమేంటి.? చేస్తున్న రాజకీయమేంటి.? ఇప్పటిదాకా చేసిన రాజకీయమేంటి.? ఇలా తెలంగాణ రాజకీయాల్లో కాదు, వైఎస్ షర్మిల నడుపుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రి కేసీయార్ అవినీతిపరుడంటూ వైఎస్ షర్మిల ఆరోపించడం చూస్తూనే వున్నాం. ఏకవచనంతో సంబోదించడం దగ్గర్నుంచి కేసీయార్‌పై నానా రకాల విమర్శలూ ఆమె చేస్తున్నారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ విషయంలోనూ వైఎస్ షర్మిల విమర్శలు హద్దులు దాటేస్తున్నాయ్.

పలువురు మంత్రులపైనా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనా వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొదట్లో వైఎస్ షర్మిలని తెలంగాణ రాష్ట్ర సమితి లైట్ తీసుకుంది. కానీ, రానురాను ఆమె విమర్శల స్థాయి జుగుప్సాకరంగా మారుతుండడంతో తెలంగాణ రాష్ట్ర సమితి స్పందిస్తోంది.

సరే, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శల వెనుక ఖచ్చితమైన వ్యూహం వుంటుందనుకోండి.. అది వేరే సంగతి. ఎలాగైతేనేం, తన గురించి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా స్పందిస్తుండడంతో వైఎస్ షర్మిల, తన విమర్శల తాకిడిని ఇంకాస్త పెంచారు.

తాజాగా, వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ఏకంగా సీబీఐకి ఫిర్యాదు చేసేశారు. సీబీఐకి ఓ రాజకీయ పార్టీ అధినేత్రి ఫిర్యాదు చేస్తే, వెంటనే సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేసేస్తుందా.? లేదంటే, వైఎస్ షర్మిల కోర్టును ఆశ్రయించి, సీబీఐ విచారణ కోరితే.. అప్పుడు సీబీఐ రంగంలోకి దిగుతుందా.?

సరే, వైఎస్ షర్మిలకంటూ కొన్ని రాజకీయ వ్యూహాలున్నాయ్. కాదు కాదు, షర్మిలను నడిపిస్తోన్న బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా తాజా పరిణమాలు చోటు చేసుకుంటున్నాయ్. బీజేపీతో పెట్టుకుంటే రాజకీయమెలా వుంటుందో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ బాగానే అవగతమై, ప్రత్యేక హోదా అడగడం మానేసిన సంగతి తెలిసిందే. అలాంటి బీజేపీ ట్రాప్‌లో వైఎస్ షర్మిల కూడా పడ్డారు.

నిజానికి వైఎస్ జగన్, వైఎస్ షర్మిల వేర్వేరు కాదు.! ప్యాకేజీ అన్నట్లు.. జగన్, షర్మిల.. ఇద్దర్నీ బీజేపీ ఆడిస్తోందన్నమాట.

6 COMMENTS

  1. 308614 446210The vacation special deals offered are believed as a selection of possibly the most preferred and therefore within your budget all over the globe. Quite quite a few hostels can be proudly located inside property which is accented who has striking seashores encouraging crystal-clear rivers, contingency of an Ocean. hotels compare rates 612779

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...