ప్రస్తుతం హీరోలు యమా స్పీడుమీదున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందుకు మినహాయింపు కాదు. వరసగా నాలుగు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరు. అంతేనా ఇప్పుడు మరిన్ని కథలు వింటున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా యువ దర్శకుడు వెంకీ కుడుముల చిరంజీవిని కలిసి ఒక సినిమా చెప్పినట్లు సమాచారం.
ఛలో సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల, గతేడాది భీష్మతో మరో సక్సెస్ ను అందుకున్నాడు. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్నాడు వెంకీ. ఈ యువ దర్శకుడికి మైత్రి మూవీ మేకర్స్ తో కమిట్మెంట్ ఉంది.
అరడజనుకి పైగా సినిమాలను నిర్మిస్తోన్న మైత్రి సంస్థ, భీష్మ సక్సెస్ తర్వాత వెంకీకి భారీ అమౌంట్ ఆఫర్ చేసి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంది. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు చిరంజీవిని కలిసి కథ చెప్పడం, ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం చకచకా జరిగిపోయాయట. మరి చిరంజీవి ఫైనల్ గా కథకు ఓకే చేస్తాడా అన్నది చూడాలి.
48772 516520Thank you pertaining to giving this superb content material on your web-site. I discovered it on google. I may possibly check back once again should you publish extra aricles. 322962
791102 314120very nice post, i definitely enjoy this wonderful web site, persist in it 448399
32622 974868Generally the New york Weight Loss diet is certainly less expensive and flexible staying on your diet scheme intended for measures however quickly then duty keep a nutritious every day life. weight loss 13313