Switch to English

చంద్రబాబు గెలిస్తే తిరుగుండదంతే..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఏపీ ఎన్నికల్లో ఈసారి ఫ్యాన్‌ గాలి గట్టిగా వీచిందన్న వార్తల నేపథ్యంలో ఎక్కడో అనుమానం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. గోదావరి జిల్లాల పరిస్థితి ఎవరికీ అంతుపట్టని వ్యవహారంగా మారింది. 2014లో కూడా ఖచ్చితంగా జగన్‌ గెలిచి తీరతాడని అనుకున్న సమయంలో అనూహ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. 2019లో కూడా ఖచ్చితంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చి తీరతాడని కూడా అనుమానిస్తున్నారు.

ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే…

జగన్‌ తిరిగి ఓడిపోయి తిరిగి అధికారంలోకి వస్తే చంద్రబాబుకు ఇక తిరుగుండదు అంతే. అలనాడు జాతీయస్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు నేడు కూడా అదే స్థాయిలో తిప్పే అవకాశాలున్నాయి. ఎందుకంటే కేంద్రంలో మోడీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాలేడని ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర వహిస్తాయని ఆయన ఉద్యేశం. దీనితోనే చంద్రబాబును నమ్మడానికి లేదని ఆయన చివరిలో వేసిన అస్త్రాలు ఫలిస్తే అధికారంలోకి వస్తారని.. అప్పుడు తిరిగి మోడితో కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

ఎన్ని తిట్లు తిట్టుకున్నా అంతిమంగా అధికారం ముఖ్యం కాబట్టి అటు మోడీకి ఇటు చంద్రబాబుకు గత జ్ఞాపకాలు ఎంతమాత్రం అడ్డురావన్నది జగమెరిగిన సత్యం. గతంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏమి జరిగినా ఆశ్యర్యపోవలసిన అవసరం లేదు. ఒకవేళ మోడీకి ప్రాంతీయ పార్టీల అవసరం వస్తే గనుక ఖచ్చితంగా చంద్రబాబు చాణక్యం ప్రదర్శిస్తారని చెప్పకతప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీకి అడుగడుగునా అడ్డంకులు సృష్టించి అయినా ఆయనకు కావలసింది సాధిస్తారని అంటున్నారు. అవసరం అనుకుంటే రాష్ట్రంలో అధికారం కొడుక్కు కట్టబెట్టి అయినా ఆయన కేంద్రంలోకి పోవడానికి కూడా వెనుకాడరు అంటున్నారు.

రాహుల్‌ ప్రధాని అయితే డమ్మీనేనా?

నిజానికి సర్వేల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అంటున్న తరుణంలో ఒకవేళ బొమ్మ ఇటు తిరిగి ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకతాటిపైకి వస్తే పరిస్థితి అప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అలాంటి పరిస్థితే వస్తే చంద్రబాబు చెప్పినట్లే రాహుల్‌ నడుచుకోక తప్పదని.. అప్పుడు ఆయన ఆడింది ఆట పాడింది పాట అవుతుందని అంటున్నారు. ఆయన కేవలం ఒకడమ్మీ ప్రధానిగా వ్యవహరించే అకాశం ఉంది.

నిజంగా రాహుల్‌ అధికారంలోకి వస్తే… చంద్రబాబు వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేసే అవకాశాలు ఉన్నాయి. రాహుల్‌ మీద ఒత్తిడి తెచ్చి అయినా… జగన్‌ను జైలుకు పంపించి తీరతాడని.. వైసీపీ పార్టీని విజయమ్మ కానీ, షర్మిల కానీ నడిపించే అవకాశం ఎంతమాత్రమూ ఉండదని… నాయకులకు గాలం వేసి లాక్కుంటే ఇక కోలుకోవడం కష్ట సాధ్యం అవుతుందన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. రాష్ట్రంలో లోకేష్‌కకు అధికారం అప్పగించి చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పి.. శాశ్వతంగా టీడీపీకి అడ్డంకులు లేకుండా చేసుకుంటారని అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కేవలం ఊహాజనితమైన రాజకీయ విశేషణలు మాత్రమే. నిజం అవ్వచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ ఇదే నిజమైతే.. ప్రతిపక్షం లేని పాలన ప్రజల మనుగడకే ప్రశ్నార్థకం అవుతుంది. అప్పుడు రాష్ట్రం కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంతో చెప్పడానికి లేదు. ఆ అవకాశం లేకుండా ఏవరు అధికారంలోకి వచ్చినా అర్థవంతమైన పాలన అందిస్తారని ఆశిద్ధాం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...