భార్య భర్తలు విడాకులు తీసుకుంటే కొందరు భార్యలకు భర్తల నుండి కోర్టులు భరణం చెల్లించాల్సి ఉంటుంది. భర్తల స్థాయిని బట్టి కోర్టులు భరణంను నిర్ణయిస్తాయి. లక్షలు కోట్లు భరణం తీసుకుని విడాకుల సెటిల్మెంట్ చేసుకున్న సంఘటనలు ఇప్పటి వరకు మనం చాలానే చూశాం. అయితే మొదటి సారి వేల కోట్ల భరణంతో విడాకుల సెటిల్మెంట్ చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. చైనాకు చెందిన ప్రముఖ ఔషద తయారీ సంస్థ అధినేత డూ వీమిన్ తన భార్య యువాన్ నుండి విడాకులు తీసుకున్నాడు.
యువాన్‌తో విడాకులు తీసుకున్నందుకు గాను డూ వీమిన్ ఏకంగా రూ.24 వేల కోట్ల విలువైన తన కంపెనీ షేర్స్‌ను ఇచ్చేశాడట. దాంతో ఆమె ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళల జాబితాలో నిలిచి పోయింది. ఓవర్ నైట్‌లో ఆమె సంపన్న మహిళల జాబితాలో చేరిపోవడంకు కారణం విడాకులు. చాలా మందికి విడాకులు ఇబ్బందులను తెచ్చి పెడితే యువాన్‌కు మాత్రం ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చి పెట్టడంతో పాటు వేల కోట్ల ఆస్తి కలిసి వచ్చేలా చేసింది. 49 ఏళ్ల యువాన్ 56 ఏళ్ల డూ వీమిన్ లు కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితంలో కలహాలు రావడంతో విడాకులకు సిద్దం అయ్యారు. వీరి విడాకులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా రికార్డు సాధించాయి.
704626 322073Oh my goodness! a wonderful post dude. Thanks Nevertheless My business is experiencing concern with ur rss . Dont know why Not able to sign up for it. Possibly there is any person obtaining identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 626417
508863 318395Wow post thanks! We think your articles are fantastic and want far more soon. We really like anything to do with word games/word play. 616891
272756 469641Fascinating, but not ideal. Are you going to write much more? 772932
296589 956679Hey! Do you know if they make any plugins to assist with SEO? Im trying to get my blog to rank for some targeted keywords but Im not seeing very great outcomes. Should you know of any please share. Thanks! 10276