Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఈ అవార్డులూ కొనేస్తున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

సినీ రంగంలో తరచూ వినిపించే మాట, ‘అవార్డుల్ని కొనేసుకుంటున్నారు’ అని. అవార్డులే కాదు, డాక్టరేట్లు కూడా కొనుక్కుంటోన్న రోజులివి. మరి, వివిధ ప్రభుత్వ శాఖలకు దక్కుతున్న అవార్డుల మాటేమిటి.? తెలుగునాట ఇప్పుడీ అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు మీడియా వర్గాల్లోనూ, ఇంకోపక్క సాధారణ ప్రజానీకంలోనూ ఇదే చర్చ షురూ అయ్యింది.

విద్యుత్ రంగానికో, ఇంకో రంగానికో కేంద్రం అవార్డులు ఇచ్చిందంటూ ఆయా ప్రభుత్వాలు తరచూ ప్రచారం చేసుకుంటుండడం చూస్తున్నాం. దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదిది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తంతు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యవహారాల దగ్గరనుంచి, విద్య, వైద్య రంగాలు.. పోలీసు వ్యవస్థ.. ఇలా వివిధ విభాగాలకుగాను ఎప్పటికప్పుడు అవార్డులు వస్తుండడం, ఆయా శాఖలకు చెందిన అధికారులు ఈ అవార్డుల్ని అందుకోవడం చూస్తూనే వున్నాం.

ఫలానా విభాగంలో ఫలానా రాష్ట్రం అత్యద్భుతమైన ప్రగతి చూపిస్తోందంటూ అవార్డులు రావడం మంచిదే. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి ఈ అవార్డుల ప్రక్రియ దారి తీస్తుంది. కానీ, ఈ అవార్డులూ అమ్ముడుపోయే అవార్డులైతేనో.? అదే అసలు సమస్య. ‘ఛ, అలా జరిగే అవకాశమే లేదు..’ అనేది మెజార్టీ అభిప్రాయం. అదే సమయంలో, ‘నిప్పు లేకుండా పొగ రాదు కదా.?’ అన్న వాదనలూ వున్నాయి.

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకుంటే, అవార్డులు తేలిగ్గా వస్తాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అంటే, కేంద్రం చెప్పినట్టు రాష్ట్రాలు నడచుకోవాలన్నమాట. పోలీసు విభాగానికి వచ్చే అవార్డులనే తీసుకుందాం.. అత్యున్నత పోలీసింగ్ కోసం అవార్డులు ఏదన్నా రాష్ట్రానికి దక్కితే, ఆ రాష్ట్రాల్లో క్రైమ్ రేటు జీరో వుండాలి.. అది సాధ్యం కాదు గనుక, నేరస్తులకు శిక్షలన్నా సకాలంలో పడేలా పోలీసు వ్యవస్థ చేసి వుండాలి. కానీ, ఇవేవీ జరగవు.

హద్దూ అదుపూ లేకుండా పోతోన్న నేరాలు.. అధ్వాన్నమైన రోడ్లు, కనీస వైద్య సౌకర్యాల్లేని గ్రామాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, దేశంలో చాలా సమస్యలున్నాయి.. చాలా రాష్ట్రాల్లో.. కాదు కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితులున్నాయి. మరెలా అవార్డులొస్తున్నాయ్.? అదే మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటున్నారు ప్రజాస్వామ్యవాదులు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....