జగపతి బాబుకి హీరోగా పూర్తిగా మార్కెట్ పోయిన రోజులవి. వరసగా ఒకటి తర్వాత ఒకటి సినిమాలు తన్నేస్తూ ఉండడంతో తనతో ఇక సినిమాలు తీయకండని జగపతి బాబు స్వయంగా నిర్మాతలు చెప్పుకునేవాడట. అలాంటి సమయంలో బోయపాటి శ్రీను వచ్చి బాలయ్య బాబు లెజండ్ లో విలన్ వేషమిచ్చాడు. అది ఏ ముహూర్తాన ఒప్పుకున్నాడో కానీ బాబు సుడి తిరిగింది.
హీరోగా సంపాదించుకున్న దానికంటే ఎక్కువ ఈ క్యారెక్టర్, విలన్ రోల్స్ లో సంపాదించుకుంటున్నా అని జగపతి బాబు స్వయంగా చెప్పాడు. తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు.
ఇప్పుడు నటుడు శ్రీకాంత్ కూడా తనకు అదే తరహా బ్రేక్ దొరుకుతుందని ఆశిస్తున్నాడు. అప్పుడు జగపతి బాబు ఉన్న తరహా పరిస్థితే ఇప్పుడు శ్రీకాంత్ ది. బోయపాటి శ్రీను – బాలయ్య బాబు కాంబినేషన్ లో అఖండ లో విలన్ గా చేస్తున్నాడు. మరి జగపతి బాబుకి సుడి తిరిగినట్లు శ్రీకాంత్ కు కూడా తిరుగుతుందా?
914776 811779Also, weblog regularly and with intriguing material to keep individuals interested in coming back and checking for updates. 874351
495241 984814For anybody who is considering about external complications, sometimes be tough amaze those to realize to produce just a single weed in this extremely flowing generally requires eleven liters concerning gasoline to. dc no cost mommy blog giveaways family trip home gardening house power wash baby laundry detergent 581874