పశ్చిమ బెంగాల్లో లాక్ డౌన్ నిబంధనల్లో ఖచ్చితంగా పాటించాల్సిన నిభంధనలపై సీఎం మమత బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పలు రంగాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. రెస్టారెంట్లను సాయంత్రం 5నుంచి రాత్రి 8 వరకూ నిర్వహంచాలని.. సిబ్బంది ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. లాక్ డౌన్ వేళ హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. కష్ట సమయంలో వ్యాపారాలు పుంజుకోవాలనే ఆశిస్తున్నామని అన్నారు.
ప్రస్తుత సెకండ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొని.. మరో విపత్తు రాకుండా చూసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. దీనికి రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీలపై దృష్ట పెడుతున్నామని అన్నారు. ప్రస్తుతం కోవిడ కాస్త తగ్గుముఖం పడుతూండటంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ఇస్తోంది. మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ సాఫ్ట్ వేర్ సంస్థలకు 10 శాతం ఉద్యోగులను అనుమతిస్తోంది. కార్మికులు టీకా వేయించుకుంటేనే పనుల్లోకి వెళ్లాలని స్పష్టం చేసింది.
344630 793847Following study several the websites with your web site now, and that i genuinely appreciate your method of blogging. I bookmarked it to my bookmark internet site list and are checking back soon. Pls have a look at my web page likewise and let me know in the event you agree. 747443
593227 96936I was reading some of your content material on this internet site and I conceive this internet website is genuinely informative ! Maintain on putting up. 559302
78403 749638Hey there guys, newbie here. Ive lurked about here for just a little even though and thought Id take part in! Looks like youve got quite a excellent place here 392474
770782 80530I real glad to discover this web web site on bing, just what I was looking for : D likewise saved to bookmarks . 529684
857019 611301I will right away grasp your rss as I can not in obtaining your e-mail subscription hyperlink or e-newsletter service. Do youve any? Kindly permit me realize so that I could subscribe. Thanks. 132963
271400 344507Some actually quality weblog posts on this web site, saved to fav. 218972
65787 947729Your blog has the same post as another author but i like your better.~:; 57760
286855 217402Some actually great information , Gladiola I located this. 1751