ప్రకృతి ఎంతో విచిత్రమైంది. మనుషులు పరవశించే అద్భుతాలను ప్రకృతి ఎన్నోసార్లు ఇచ్చింది. ఆ విషయం ప్రూవ్ అయింది కూడా. ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సు విరిసినా.. కొండల్లో నుంచి నీళ్లు జాలువారినా.. అందమైన తుంపర్లు పడినా.. ఇలా ప్రకృతి మనిషిని పరవశింపజేసే ఉదాహరణలెన్నో. అక్కడితో అయిపోకుండా ప్రకృతి ఆశ్చర్యపరచిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అటువంటి అద్భుతమే ఒకటి తమిళనాడులో జరిగింది.
ఓ చెట్టు నుంచి నీళ్లు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నీళ్లు రావడమంటే చెట్టు మొదలు నుంచి కాదు. చెట్టు మీద గొడ్డలితో ఓక్క వేటు వేయగానే నీళ్లు వస్తున్నాయి. ట్యాప్ తిప్పితే నీళ్లు వచ్చినట్టే రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ చెట్టును టెర్మినాలియా టోమెంటోసా అని అంటారని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఈ చెట్లు తమ కాండాల్లో నీటిని నిల్వ ఉంచుకోవడం వల్ల ఇలా చెట్టుపై ఒక్క వేటు వేయగానే నీళ్లు వస్తాయని వివరిస్తున్నారు. ఈ చెట్లను ఆశాన్, ఆశ్నా, సజ్ అని కూడా పిలుస్తారని అధికారులు చెప్తున్నారు.
ప్రకృతి చూపించే అద్భుతాలు ఒక్కోసారి వింతలు అవుతాయి. వీటిని సైన్స్ గా ప్రూవ్ చేస్తూంటారు. ప్రస్తుతం చెట్టు నుంచి నీళ్లు రావడాన్ని కూడా సైన్స్ గానే పరిగణించాలి. గతంలో వినాయకుడు పాలు తాగాడనే వార్త అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. ఇవన్నీ సైన్స్ లో భాగంగా పరిగణించాల్సిందే.
Terminalis tomentosa, Crocodile bark tree or Sain. This tree can quench your thirst in rare circumstances. pic.twitter.com/DbbsBns94Z
— Digvijay Singh Khati (@DigvijayKhati) June 14, 2020
837108 740309I dugg some of you post as I thought they were handy quite useful 554253
289844 385093Some truly nice stuff on this internet website , I enjoy it. 282136
377804 881036You ought to get involved in a contest personally with the finest blogs on-line. I will recommend this page! 290118