Switch to English

‘నరమేధం..’ జుత్తాడలో ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసు పహారా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో జరిగిన నరమేధం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈరోజు ఉదయం 6 గంటలకు బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఒక కుటుంబంలోని 6గురిని అత్యంత పాశవికంగా హత్య చేసాడు. మృతుల్లో బమ్మిడి రమణ(57), బమ్మిడి ఉషారాణి(30), అల్లు రమాదేవి(53), నెకెట్లు అరుణ(37), ఉదయ్(4), ఉర్విష(6నెలలు) ఉన్నారు. ఈ దారుణంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విజయవాడలో ఉన్న బమ్మిడి రమణ కుమారుడు బమ్మిడి విజయ్ గ్రామానికి ఈ సాయంత్రం చేరుకున్నారు. ఈక్రమంలో ఆగ్రహంతో అప్పలరాజు ఇంటిపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు. అప్పటికే అప్పలరాజు కుటుంబసభ్యులు ఊరు వదిలి వెళ్లిపోయారు. అప్పలరాజును చంపేయాలని అతని కుటుంబసభ్యులపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. మృతదేహాలను తీసుకెళ్లేందుకు వీల్లేదని కలెక్టర్, హోంమినిస్టర్ రావాల్సిందేనని డిమాండ్ చేశాడు. వారు రాకపోతే మృతదేహాలను అదే ఇంట్లో ఖననం చేస్తానన్నాడు.

‘నరమేధం..’ జుత్తాడలో ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసు పహారా

పోలీసుల అలసత్వం కారణంగానే తాను కుటుంబాన్ని కోల్పోయానని విజయ్ అంటున్నాడు. ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ వచ్చి విజయ్ కు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. నిందితుడికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని.. మృతదేహాలను తీసుకెళ్లేందుకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. తన కుటుంబసభ్యుల మృతదేహాలను అప్పలరాజు భూమిలోనే అంత్యక్రియలు చేపట్టాని డిమాండ్ చేశాడు. బెయిలుకు వీలు లేకుండా కఠిన శిక్ష వేయాలని విజయ్ పోలీసులను కోరాడు. ఒక దశలో గ్రామంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. విజయ్ బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు.

అప్పలరాజు తమ్ముడికి కూడా ఇందులో పాత్ర ఉందని.. అతడిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం గ్రామంలో ఎనిమిది మంది సీఐలు నేతృత్వంలో పోలీసు పహారా ఏర్పాటు చేసారు. అప్పలరాజుకు రమణ కుటుంబసభ్యులకు మూడేళ్ల క్రితం నుంచే గొడవులు ఉన్నాయని తెలుస్తోంది. విజయ్ కుటుంబం విజయవాడలో ఉంటోంది. ఓ పెళ్లి శుభకార్యానికి కార్డులు పంపకం, బట్టలు కొనేందుకు జుత్తాడ వచ్చినట్టు తెలుస్తోంది. వీరంతా గ్రామానికి వచ్చారని తెలుసుకున్న అప్పలరాజు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...