Switch to English

విశాఖ ఉక్కుపై వైసీపీ ‘తుప్పు’ రాజకీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

విశాఖ స్టీలు ప్లాంటుని ప్రైవేటీకరణ చేయాలన్నది కేంద్రం ఆలోచన. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా తెరవెనుకాల ఒప్పందాలు కూడా జరిగిపోయాయంటే, కేంద్రం ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించి.. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ దిశగా అడుగులేసిందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంతో సత్సంబంధాలు నడుతుపున్న ఏపీ సర్కార్ కూడా అంతే వ్యూహాత్మకంగా తెరవెనుకాల కేంద్రానికి ఈ విషయంలో సహకరించి వుండాలి.

లేకపోతే, విశాఖ ఉక్కుపై కన్నేసిన కొరియా సంస్థ పోస్కో ప్రతినిథులతో గతంలో సీఎం జగన్ భేటీ అయి.. ఏం ముచ్చటించినట్లు.? విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో చెయ్యాల్సిందంతా చేసేసి, ఇప్పుడు ఏమీ ఎరగనట్లు వైసీపీ నేతలు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం..’ అంటూ తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ సెలవిచ్చారు.

విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలనుకునే ఆలోచనను కేంద్రం వెనక్కి తీసుకోవాలి.. అవసరమైతే, రాష్ట ప్రభుత్వమే విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేస్తుంది.. అని కూడా వైసీపీ ముఖ్య నేతలు కొందరు ప్రకటించేశారు. నిజానికి, ఈ ప్రకటన రావాల్సింది ప్రభుత్వ పెద్దల నుంచి.. అదీ అదికారికంగా. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో విలువైన భూముల్ని వైసీపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం, ఈ క్రమంలో కోర్టు మొట్టికాయలు తినడం తెలిసిన విషయమే.

రాష్ట్రమిలా విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తూ, కేంద్రాన్ని విశాఖ ఉక్కు పరిశ్రమ విషయమై ప్రశ్నించాలనుకోవడం హాస్యాస్పదం కాక మరేమిటన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక, రాజధాని అమరావతి అయోమయంలో పడిపోయింది.. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యేక హోదా సంగతి సరే సరి. రైల్వే జోన్ ఊసే లేదు. ఇవన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలే. ఇన్ని వైఫల్యాల్ని తమ పక్కన పెట్టుకుని.. అమ్మకాలు, కూలగొట్టడాల్లో ఘన చరిత్ర కలిగిన వైసీపీ, విశాఖ ఉక్కు విషయంలో ‘తుప్పు’ రాజకీయాన్ని చేయాలనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

3 COMMENTS

  1. 655234 736399Most heavy duty trailer hitches are designed making use of cutting edge computer aided models and fatigue stress testing to ensure optimal strength. Share new discoveries together with your child and maintain your child safe by purchasing the correct style for your lifestyle by following the Perfect Stroller Buyers Guideline. 124245

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...