Switch to English

రౌడీ హీరో కొత్త బాధ్యత తీసుకున్నాడోచ్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

జలమే .. మనకు జీవం .. జలం లేకపోతె జననం లేదు. నీరు లేకుంటే మనకు బ్రతుకే లేదు .. ఈ భూమండలంపై ఒకవంతు భూమి, మూడు వంతుల నీరున్నా ఇంకా ఎందుకు మనం నీటి కష్ఠాలు ఎదుర్కొంటున్నాం. మానవరకైతే పరవాలేదు .. కానీ చాలా గ్రామాల్లో మంచి నీళ్ల కోసం మైళ్లకు మైలు నడిచి తెచ్చుకోవలసిన పరిస్థితిని మనం చూసాం .. అందుకే జలాన్ని పొదుపు చేయండి .. వృధా చేయకండి అంటూ మనల్ని మేల్కొలిపే ప్రయత్నం చేయడానికి సిద్ధం అయ్యాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

ప్రభుత్వం తరపున స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ ఎంపిక అయ్యాడు. హైదరాబాద్ లోని జనాలను నీటి విషయంలో చైతన్యం చేసే పనిలో బిజీ కానున్నాడు. ఈ విషయాన్నీ జి ఎచ్ ఎం సి కమిషనర్ దానకిషొర్ తెలిపాడు. ప్రతి రోజు హైద్రాబాద్ లో 16 కోట్ల లీటర్ల నీరు వృధాగా పోతుందని తెలిపాడు.

నీటి వినియోగం పై జనాల్లో చైతన్యం తెచ్చెదుకు హీరో విజయ్ ముందుకు రావడం ఆనందంగా ఉందని అయన అన్నారు. ఇక విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్ నిరాశ పరచడంతో ఆయన నెక్స్ట్ సినిమా విషయంలో సీరియస్ అయ్యాడు. ఇప్పటికే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో బ్రేక్ అప్ చేస్తున్నాడు. అలాగే తమిళ దర్శకుడితో హీరో సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. తాజాగా పూరి జగన్నాద్ తో సినిమాకు కమిట్ అయ్యాడు విజయ్.

13 COMMENTS

  1. Быстромонтажные здания: финансовая выгода в каждой составляющей!
    В сегодняшнем обществе, где секунды – доллары, объекты быстрого возвода стали решением, спасающим для предпринимательства. Эти инновационные конструкции сочетают в себе надежность, финансовую эффективность и быстрый монтаж, что дает им возможность лучшим выбором для разнообразных коммерческих задач.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания[/url]
    1. Ускоренная установка: Моменты – наиважнейший аспект в предпринимательстве, и объекты быстрого монтажа обеспечивают значительное снижение времени строительства. Это особенно выгодно в постановках, когда срочно требуется начать бизнес и получать доход.
    2. Финансовая эффективность: За счет совершенствования производственных операций по изготовлению элементов и монтажу на площадке, стоимость быстровозводимых зданий часто остается меньше, по сравнению с обычными строительными задачами. Это обеспечивает экономию средств и получить лучшую инвестиционную отдачу.
    Подробнее на [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]https://scholding.ru/[/url]
    В заключение, сооружения быстрого монтажа – это великолепное решение для коммерческих проектов. Они комбинируют в себе ускоренную установку, экономию средств и надежные характеристики, что обуславливает их наилучшим вариантом для предприятий, имеющих целью быстрый бизнес-старт и выручать прибыль. Не упустите момент экономии времени и средств, выбрав быстровозводимые здания для вашего следующего делового мероприятия!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...