కరోనా ప్రభావం మిగతా రంగాల మీద ఎంత పడిందో కానీ సినీ పరిశ్రమకు అది చావు దెబ్బ అయింది. కొన్ని వందల కోట్లలో నష్టాలు వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే నార్మల్ పరిస్థితులు వస్తున్నాయి. షూటింగులను పునఃప్రారంభించారు. అలాగే కొన్ని సినిమాల షూటింగులు పూర్తయ్యాయి.
పూర్తైన కొన్ని సినిమాల షూటింగులు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. క్రిస్మస్ తో సినిమాల రిలీజ్ ల హడావిడి తిరిగి మొదలై సంక్రాంతికి పీక్స్ కు చేరుకుంటుంది. ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతోనే రిలీజ్ లకు సిద్ధమవుతున్నారు.
భవిష్యత్తు మీద నమ్మకం పెట్టుకుని అడుగు ముందుకు వేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోన్న కరోనా కొత్త స్ట్రెయిన్ వార్తలతో సినీ పరిశ్రమలో గుబులు మొదలైంది. యూకే లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ అమలవుతుంది.
ఈ నేపథ్యంలో మళ్ళీ లాక్ డౌన్ వస్తే పరిస్థితి ఏంటి? ఆ ఆలోచన వస్తేనే టాలీవుడ్ వణుకుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
16135 12406Um, take into consideration adding pictures or much more spacing to your weblog entries to break up their chunky appear. 83926
484780 637631Get started with wales ahead nearly every planking. Ones wales truly are a compilation of huge planks 1 specific depth advisors undoubtedly is the identical towards the entire hull planking nevertheless with even larger density to successfully thrust outward beyond the planking. planking 444309
263484 789343Hmm is anyone else encountering difficulties with the pictures on this blog loading? Im trying to figure out if its a difficulty on my end or if its the blog. Any responses would be greatly appreciated. 656456
781187 681089You might uncover effective specific development of any L . a . Weight loss program and each and every you are very crucial. To begin with level is an natural misplacing during the too a lot weight. lose belly fat 284466