నిబంధనల ప్రకారం జాతీయ రహదారులపై 60 కి.మీ లోపు ఉన్న టోల్ ప్లాజాలను మూసివేస్తామని ఇటివల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఏపీలో దాదాపు 15 టోల్ ప్లాజాలు మూతపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్ హెచ్ఏఐ పరిధిలో వివిధ జాతీయ రహదారులపై 57 టోల్ ప్లాజాలు ఉన్నాయి. రహదారుల విస్తరణ, అభివృద్ధి పేరుతో అనేక చోట్ల కొత్త టోల్ గేట్లు ఏర్పాటు చేయడంతో 60 కిమీ లోపు టోల్ గేట్లు ఎక్కువ అయ్యాయి.
చెన్నై-కోల్ కతా నేషనల్ హైవే 16పై అత్యధికంగా 19 టోల్ గేట్లు ఉంటే.. వీటిలో 60 కిమీ లోపు ఉన్నవే 7 ఉన్నాయి. అయితే.. టోల్ ప్లాజాల తొలగింపు ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే మూసివేస్తామని నేషనల్ హైవే అధికారులు వెల్లడిస్తున్నారు. బీవోటీ, ఈపీసీ విధానంలో ఉన్న టోల్ ప్లాజాలకు వసూళ్లకు సమయం ఉన్నందును వారికి ఒప్పందం ప్రకారం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
362970 956968Soon after study a couple of with the content material for your site now, i genuinely as if your technique of blogging. I bookmarked it to my bookmark site list and are checking back soon. Pls have a look at my web site too and told me in case you agree. 710777
570243 750847HURRAY! cant balladeer. by virtue of himself by what name highly. 10367
399676 73917This really is the sort of information Ive long been in search of. Thanks for posting this information. 561734
614818 319842If your real friends know you as your nickname, use that nickname as your first name online. When you 1st friend someone, focus on producing a private comment that weaves connection. 539116
857852 672628A domain name is an identification label which defines a realm of administrative autonomy, authority, or control inside the Internet. Domain names are also critica for domain hostingwebsite hosting 864651
160665 902122This internet web site is my breathing in, really great layout and perfect content material . 347459
501863 909551fantastic post. Neer knew this, thanks for letting me know. 981185