Switch to English

రాశి ఫలాలు: శనివారం 5 డిసెంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సర దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం. కృష్ణపక్షం

సూర్యోదయం : ఉ.6:36
సూర్యాస్తమయం : సా. 5:37
తిథి: పంచమి రా.8:06 వరకు తదుపరి షష్ఠి
సంస్కృత వారం : స్థిర వాసరః
నక్షత్రం : పుష్యమి. మ.2:21 వరకు
యోగం : బ్రహ్మ . ఉ 9:22 వరకు
కరణం : కౌలవ ఉ.8:10 వరకు తైతుల రా.8;06 వరకు
వర్జ్యం: తె. 3:26 నుండి . తె 5:03 వరకు
దుర్ముహూర్తం : ఉ.8:04 నుండి . ఉ.8:48 వరకు
రాహుకాలం : ఉ.9;21 నుండి ఉ.10:44 వరకు
యమగండం : మ. 1:29 నుండి మ.2: 52 వరకు
బ్రహ్మ ముహూర్తం: తె.5:00 నుండి తె. 5:48 వరకు
అమృతఘడియలు: ఉ.7:50 నుండి 9:29 వరకు

(05-12-2020) రాశి ఫలితాలురాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఊరట లభిస్తుంది. సంతానం విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగమున కొత్త అవకాశములు లభిస్తాయి. ఆరోగ్య అనుకూలత కలుగుతుంది. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. గృహమున బంధు మిత్రులతో సందడి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది . ఇతరుల నుండి ధన సహాయం లభిస్తుంది.

మిథునం: ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది . శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అధికారులతో సంప్రదింపులు అనుకూల ఫలితాలు ఇస్తాయి.

కర్కాటకం: వృత్తి, వ్యాపారాలలో దీర్ఘకాలిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో అవరోధాలు ఏర్పడతాయి . జీవిత భాగస్వామి సలహా వలన కొంత ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున చిన్న పాటి సమస్యలు కలుగుతాయి. .వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం: కుటుంబ సభ్యులతో పుణ్య క్షేత్ర సందర్శనాలు చేసుకుంటారు. సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల నుంచి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో దీర్ఘ కాలిక సమస్యలు తొలగుతాయి.

కన్య: ఆలోచనలు ఆచరణలో పెడతారు. ముఖ్యమైన వారితో పరిచయాలు ఆర్థికంగా లాభిస్తాయి. విందు, వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి, సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

తుల: చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్త ఋణాలు చెయ్యవలసి రావచ్చును. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలుంటాయి.

వృశ్చికం: దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి . కీలక విషయాలలో జీవిత భాగస్వామి సలహాల వలన కొన్ని సమస్యలు నుండి బయట పడతారు. గృహ నిర్మాణ పనులు కార్యరూపం దాలుస్తాయి. ఉన్నత అధికారుల అనుగ్రహం వలన పదవీ యోగం కలుగుతుంది.

ధనస్సు: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహ విషయమై చర్చలు జరుపుతారు. సేవ కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. విద్యా రంగంవారికి అనుకూల వాతావరణం. వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ విషయమై సన్నిహితుల సలహాలు తీసుకుంటారు.

మకరం: సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. శుభకార్యపరమైన, విందు, వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి. ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.

కుంభం: ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి . మిత్రులతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు . నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి , వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారమున స్వల్ప ధన లాభం కలుగుతుంది. వృత్తి పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మీనం: పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల విస్తరణకు కొత్త మార్గాలు అవలంభిస్తారు. బంధువుల సహాయ సహకారములు లభిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తిగా ఉంటాయి. సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...