శ్రీవారు కొలువున్న తిరుమలే హనుమంతుడి జన్మస్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో కేఎస్ జవహర్ రెడ్డి స్పష్టంచేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని పేర్కొన్నారు. సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని, ఇందుకు బలమైన ఆధారాలను టీటీడీ పండితుల కమిటీ సేకరించిందని తెలిపారు.
తమవద్దనున్న ఆధారాలను బయటపెడతామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి నివేదిక తయారుచేశామని.. దానిని ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తామని వివరించారు. హనుమంతుడి జన్మస్థలం తమదేనని ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ ప్రకటించలేదన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆధారాలుంటే బయటపెట్టవచ్చని పేర్కొన్నారు. హనుమంతుడి జన్మస్థలంపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
535076 486970I visited lots of site but I believe this 1 contains something extra in it in it 393303
677047 294744Excellent job on this post! I genuinely like how you presented your facts and how you created it intriguing and straightforward to recognize. Thank you. 750647
550232 79198Wow, incredible blog structure! How lengthy have you ever been blogging for? you created running a blog look effortless. The full look of your site is amazing, well the content material! 955736