తెలంగాణలో మరో 10 రోజుల లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. ఈక్రమంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్ కు మినహాయింపు ఇచ్చింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఓ గంటపాటు ఇళ్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతాయి. ఈనెల 10.. గురువారం నుంచి కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
ఖమ్మం, మధిర, సత్తుపల్లి, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, ప్రాంతాల్లో కరోనా అదుపులోకి రాకపోవడంతో కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇప్పటివరకూ లాక్ డౌన్ లో కొనసాగుతున్న యథాతథ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. నకిరేకల్ మినమా నల్గొండ జిల్లా మొత్తం లాక్ డౌన్ లో ఉండనుంది. లాక్ డౌన్ పక్కాగా అమలు చేయాలని ఎక్కడా అలసత్వానికి ఆస్కారం లేకుండా చూడాలని పోలిస్ శాఖను ఆదేశించింది.
539015 212678There a couple of fascinating points in time in this post but I dont know if I see these center to heart. There may possibly be some validity but Ill take hold opinion until I explore it further. Exceptional article , thanks and then we want a great deal a lot more! Put into FeedBurner too 24433
118491 249666Magnificent process! 647887
976228 819757Great post, thanks so significantly for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 918427