తెలుగు దేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కు చెందిన అపార్ట్మెంట్ ను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా ఈ భవన నిర్మాణం జరిగిందని అధికారులు చెబుతున్నారు. గాజువాక సెంటర్ లోని ఈ భవనంను అధికారులు కూల్చి వేయడంపై తెలుగు దేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజువాక సెంటర్ లోని ఆ భవనం కు అనుమతులు లేకుండా నిర్మించారంటూ ఆరోపణలు ఉన్నాయి.
గతంలో రెండు సార్లు శ్రీనివాసరావుకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, ఆయన స్పందించక పోవడం వల్లే కూల్చి వేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. శ్రీనివాసరావు భవనం కూల్చివేస్తున్న విషయం తెలిసి తెలుగు దేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఏకంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని కూడా తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలతో పాటు శ్రీనివాసరావును కూడా పోలీసులు అక్కడ నుండి పంపి వేశారు.
407407 582844I cant say that I completely agree, but then once again Ive never truly thought of it quite like that before. Thanks for giving me something to take into consideration when Im supposed to have an empty mind even though trying to fall asleep tonight lol.. 285908
261764 877881some truly fascinating information , effectively written and broadly speaking user genial . 410246
426515 97695This will be a terrific weblog, would you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 112818
647807 358482A very good clear cut answer and a great concept. But how do I post any work on this internet site is one more question. The Foureyed Poet. 59997
722360 274582Previously you must have highly effective web business strategies get you started of obtaining into topics suitable for their web-based organization. educational 929498