100 కోట్ల గ్రాస్: 2వ రోజు దుమ్మురేపిన ‘సైరా’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,407FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో మొట్ట మొదటిసారిగా ఓ నిజ జీవిత కథతో, అది కూడా స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించి, మెప్పించిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. అక్టోబర్ 2న దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రానికి సూపర్బ్ పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. దాంతో ఆంధ్ర తెలంగాణాలో అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. మొదటి రోజు ‘సాహో’ రికార్డ్స్ ని బ్రేక్ చేసి, 38.22 కోట్లతో ‘సైరా’ ఆల్ టైం ఓపెనింగ్స్ లో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

సైరా మొదటి రోజే కాకూండా రెండవ రోజు, అనగా గురువారం హాలిడే కాకపోయినప్పటికీ కూడా అదే జోరు కొనసాగించి, ప్రేక్షకులను థియేటర్స్ కి రాబట్టుకుంటోంది. ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం సైరా రెండవ రోజు సుమారు 10 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. అలాగే రెండవ రోజు అన్ని ఏరియాల పరంగా చూసుకుంటే 80% థియేటర్స్ ఫుల్స్ అయ్యాయని అంటున్నారు. రెండవ రోజు 10 కోట్ల మార్జిన్ అనేది సూపర్బ్ కలెక్షన్స్ అని చెప్పాలి.

అలాగే రెండవ రోజుతో ‘సైరా’ 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన సినిమాల జాబితాలో చేరింది. టాలీవుడ్ పరంగా అన్ని భాషల్లో కలుపుకొని మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన బాహుబలి2, సాహో సినిమాల తర్వాత 2 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ‘సైరా’ 3వ స్థానంలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఆల్ ఇండియన్ స్టార్స్ అయినా అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, సుధీప్ లాంటి వారి ప్రెజన్స్ కూడా సైరాకి పెద్ద హెల్ప్ అయ్యింది.

7 COMMENTS

సినిమా

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

రాజకీయం

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చకు సిద్ధం: నారా లోకేష్

అమరావతి: అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

ఎక్కువ చదివినవి

సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసేన సభ్యత్వ జోరు

తెలంగాణ పరిధిలో విలీన ప్రక్రియ అనంతరం కొత్తగా నిర్ణయించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రాంతంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో...

Daily HoroScope: సింహ రాశికి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా – మీన రాశి వారికి కుటుంబంలో శుభవార్తలు

మార్చి 3, 2026 మంగళవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీకు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. పనిలో కొత్త బాధ్యతలు వస్తాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక...

అనకాపల్లిలో రూ.2,300 కోట్ల బ్లూ జెట్ ప్లాంట్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మరో భారీ ఔషధ తయారీ పరిశ్రమకు నాంది పడింది. అచ్యుతాపురం–రాంబిల్లి మండలాల పరిధిలోని సీతపాలెం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్...

ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల

ది కింగ్ ఆఫ్ కంటెంట్ Sree Vishnu హీరోగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ N. T. Rama Rao Jr. విడుదల చేశారు. హుస్సేన్ షా...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...