సుజీత్ .. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన పేరు. బాహుబలి తరువాత ప్రభాస్ నటించే తదుపరి సినిమా ఆ రేంజ్ లో భారీగా ఉండేలా ప్లాన్ చేసి తీసిన సినిమా సాహో. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ బిజినెస్ అయితే చేసింది కానీ కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ సినిమా వల్ల నిర్మాతలకు భారీ నష్టమే మిగిలింది.
రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుజిత్ మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకుని రెండో ప్రయత్నంగా ఈ భారీ చిత్రాన్ని హాలీవుడ్ స్టైల్ లో ఈ సాహో ని తెరకెక్కించాడు. దర్శకుడిగా ఈ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు, కానీ సక్సెస్ అందుకోలేదు. అయినా చిన్న వయసులోనే అంత భారీ సినిమాను బాగా డీల్ చేసాడని ప్రశంశలు అందుకున్నాడు.
తాజాగా సుజీత్ తన నెక్స్ట్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఈ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చారు సాహో నిర్మాతలు. ఏంటి షాక్ అయ్యారా ? మీరు విన్నది నిజమే .. సాహో సినిమాతో భారీ లాస్ వచ్చినా కూడా ఈ దర్శకుడి టాలెంట్ పై ఉన్న నమ్మకంతో నెక్స్ట్ సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే చర్చ జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
187033 822488Hey this really is kinda of off subject but I was wanting to know if blogs use WYSIWYG editors or in the event you need to manually code with HTML. Im starting a blog soon but have no coding experience so I wanted to get advice from someone with experience. Any help would be greatly appreciated! 56081
684445 512240View the following guidelines less than and find to know how to observe this situation whilst you project your home business today. Earn cash from home 177747
312029 777670It is a shame you dont have a donate button! Id most definitely donate to this outstanding internet web site! I suppose in the meantime ill be pleased with bookmarking and putting your Rss feed to my Google account. I look forward to fresh updates and will share this weblog with my Facebook group: ) 773808