Switch to English

బీజేపీకి సీమ సంకటం: ససేమిరా అంటున్న వీర్రాజు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

‘రాయలసీమ అభివృద్ధి..’ అంటూ బీజేపీ కొత్త పల్లవి అందుకుంది. రాయలసీమ అభివృద్ధి మాత్రమేనా.? ఉత్తరాంధ్ర పరిస్థితేంటి.? అసలు మొత్తంగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితేంటి.? అన్న ప్రశ్నలు ఒకదాని వెంట ఒకటి తెరపైకి రావడం సహజమే. ఎందుకంటే, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌, విభజనతో పూర్తిస్థాయిలో నష్టపోయింది. ఆ నష్టం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.

ప్రత్యేక హోదా ఇచ్చి, తగిన రాయితీలు ప్రకటించి, విభజన చట్టంలోని అంశాల్ని నెరవేర్చి వుంటే.. పరిస్థితి ఇంకోలా వుండేది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి ఏడేళ్ళు గడుస్తున్నా, ఇంతవరకు రాజధాని వివాదం నుంచే రాష్ట్రం గట్టెక్కలేదు. దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీతోపాటు గతంలో రాష్ట్రంలో అధికారంలో వున్న టీడీపీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతోన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా.

ఇక, రాయలసీమ వ్యవహారమై బీజేపీ ఒకింత అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక వేళ బీజేపీ ప్రదర్శిస్తోన్న ఈ వింత ప్రేమ రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. మరోపక్క, ‘సీమ’ సెంటిమెంట్‌ని రగుల్చుతూ, కొందరు సీమ నేతలు ‘ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం’ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నినాదంతో బీజేపీ ఉలిక్కిపడాల్సి వస్తోంది.

ఈ ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌ వెనుక అధికార పార్టీ హస్తం సుస్పష్టం. రాష్ట్రంలో అలజడులకు వైసీపీ స్కెచ్‌ వేసిందనీ, ఈ క్రమంలో ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌ని తెరపైకి తెచ్చిందనీ వైసీపీ మీద ఇతర రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ విశ్లేషకులూ అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

కాగా, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ, ‘ప్రత్యేక రాయలసీమకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వం.. ఇప్పటికే విభజనతో నష్టపోయాం. మళ్ళీ ఇప్పుడు విభజన డిమాండ్‌ తెరపైకి తీసుకురావడం సబబు కాదు..’ అంటోంది. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళవి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ వేరుపడుతుందని ఎవరైనా ఊహించారా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...