Switch to English

బిగ్‌ బ్రేకింగ్‌: కన్నా లక్ష్మినారాయణ ఔట్‌, సోము వీర్రాజు ఇన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆ పదవిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ కొనసాగుతున్న విషయం విదితమే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు, బీజేపీ నేషనల్‌ జనరల్‌ సెక్రెటరీ, హెడ్‌ క్వార్టర్‌ ఇన్‌ఛార్జి అరుణ్‌ సింగ్‌ పేరుతో లేఖ విడుదలయ్యింది. సోము వీర్రాజు బీజేపీలో అగ్రెసివ్‌ నేతగా అందరికీ సుపరిచితులే.

నిజానికి కన్నా లక్ష్మినారాయణను అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది. ఆ ప్లేస్‌లో తొలుత పేరు విన్పించింది సోము వీర్రాజుదే కావడం గమనార్హం. వైసీపీలో చేరేందుకు సమాయత్తమవుతున్న సమయంలో అనూహ్యంగా బీజేపీ, కన్నా లక్ష్మినారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం అప్పట్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.

ఇదిలా వుంటే, గత కొద్ది కాలంగా కన్నా లక్ష్మినారాయణ వ్యవహారశౖలిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది. టీడీపీకి అనుకూలంగా కన్నా లక్ష్మినారాయణ వ్యవహరిస్తున్నారనీ, ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ ఏమాత్రం పుంజుకోలేకపోతోందన్న విమర్శలు విన్పించాయి. ఇటీవల మూడు రాజధానుల ఎపిసోడ్‌లో కన్నా లక్ష్మినారాయణ, గవర్నర్‌కి లేఖ రాయడంపై బీజేపీలో దుమారం చెలరేగిందంటూ వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి అంచనాలకు తగ్గట్టుగానే కన్నా లక్ష్మినారాయణపై వేటు పడిందా.? అన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ప్రస్తుతానికి ఈ విషయమై కన్నా లక్ష్మినారాయణ ఇంకా స్పందించలేదు. బీజేపీలో మరో కీలకమైన పదవి కన్నా లక్ష్మినారాయణను వరిస్తుందా.? లేదంటే, కన్నా ‘తన దారి తాను’ చూసుకోవాల్సిందేనా.? అన్నది తేలాల్సి వుంది. కాగా, కన్నా లక్ష్మినారాయణతో పోల్చితే, సోము వీర్రాజుతోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయంగా ‘ముప్పు’ ఎక్కువన్న వాదనలూ లేకపోలేదు. మరోపక్క సోము వీర్రాజుకి, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌తో ప్రత్యేకమైన అనుబంధం వుంది. ఏదిఏమైనా, రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక కీలకమైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Auto Draft

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...