Switch to English

బిగ్‌బాస్‌ 3: హౌస్‌మేట్స్‌లో ఎవరి సత్తా ఎంతంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఏమీ లేవు.. ఎందుకంటే, బిగ్‌ హౌస్‌లోకి ఎవరు వెళ్ళబోతున్నారో వారం పది రోజుల ముందే తెలిసిపోయింది. ఆ మాటకొస్తే, దాదాపు నెల రోజులుగా మీడియాలో ఫలానా కంటెస్టెంట్‌ని హౌస్‌మేట్‌గా ఎంపిక చేశారంటూ మొత్తం 15 మంది పేర్లనూ కాస్త అటూ ఇటూగా చూస్తూనే వున్నాం. దాదాపుగా ఆ ప్రచారమే నిజమయ్యింది.

శ్రీముఖి నుంచి మహేష్‌ విట్టా వరకు.. ఎక్కడా తేడా జరగలేదు. బిగ్‌ బాస్‌ సీజన్‌ వన్‌, బిగ్‌ బాస్‌ సీజన్‌ టూతో పోల్చితే, మూడో సీజన్‌లో కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ అదిరిపోయిందన్నది మెజార్టీ నెటిజన్ల మాట. ఈ లిస్ట్‌లో శ్రీముఖిది ఫస్ట్‌ ప్లేస్‌ అయితే.. లాస్ట్‌ ప్లేస్‌ అని ఎవర్నీ చెప్పలేని పరిస్థితి. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌.. అందరూ ఎంటర్‌టైన్‌ చేయగలిగేవారే.

బిగ్‌ హౌస్‌లో గ్లామర్‌ కూడా గతంతో పోల్చితే ఎక్కువ. శ్రీముఖి, అషు రెడ్డి, వితికా షెరు, హిమజ.. గ్లామర్‌ పరంగా ఈ సీజన్‌ హైలైట్స్‌ అని చెప్పవచ్చు. కన్నింగ్‌ మెంటాలిటీ విషంలో జాఫర్‌, హేమ గురించి చెబుతున్నారంతా. బుల్లితెర నటులు రవి కృష్ణ, అలీ రెజా.. అమ్మాయిల దృష్టిలో కలల రాకుమారులే. వరుణ్‌ సందేష్‌, ఈ షోలో పెద్ద స్టార్‌గా చెప్పుకోవాలి. పునర్నవి భూపాలం, తాను వెండితెరపై కూల్‌ అయినా, బిగ్‌హౌస్‌లో చాలా హాట్‌ అని ఫస్ట్‌ డే పెర్ఫామెన్స్‌తో నిరూపించింది.

సీజన్‌ వన్‌, సీజన్‌ టూలో వున్నట్లు.. ఇక్కడ ‘నస క్యాండిడేట్స్‌’ పెద్దగా ఎవరూ లేకపోవడంతో, మూడో సీజన్‌ ఫుల్‌ ఫన్‌తో నడుస్తుందని అంతా ఆశిస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే, శ్రీముఖికి టాప్‌ చెయిర్‌ దక్కుతోంది. వరుణ్‌ సందేశ్‌ – వితికా షెరు నుంచి చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు అభిమానులు. ఎవర్నీ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. బిగ్‌ హౌస్‌లో ఓ రేంజ్‌ రచ్చని చూడబోతున్నాం. గ్లామర్‌, ఫన్‌, హాట్‌ డిస్కషన్స్‌.. వీటన్నిటికీ మించి కింగ్‌ నాగార్జున.. వెరసి, ఈసారి సీజన్‌ సూపర్‌ హాట్‌గా నడవనుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...