Switch to English

టీడీపీకి దెబ్బ: వాళ్ళు బీజేపీలోకి.. వీళ్ళంతా వైసీపీలోకి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ మీద రెండు వైపుల నుంచీ ‘దాడి’ జరుగుతోందని ఆ పార్టీ సానుభూతిపరులు గగ్గోలు పెడుతున్నారు. ఓ పక్క జాతీయ స్థాయి వేధింపులు, ఇంకోపక్క రాష్ట్ర స్థాయి వేధింపులని తట్టుకుని తెలుగుదేశం పార్టీ నిలబడటం కష్టమేనన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతోంది. అమరావతి సహా పలు అంశాలకు సంబంధించి రాష్ట్రంలోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలో కీలక నేతల్ని ఎలా టార్గెట్‌ చేస్తోందో చూస్తున్నాం. మరోపక్క, కేంద్రంలోని మోడీ సర్కార్‌ సైతం.. తెలుగుదేశం పార్టీపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లే కన్పిస్తోంది.

ఈ క్రమంలోనే ఐటీ సోదాలు జరుగుతున్నాయన్న చర్చ రాష్ట్రంలో జోరుగానే సాగుతోంది. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ తదితరులపై ఈ తరహాలోనే ‘దాడులు’ జరగడం, ఆ తర్వాత వారంతా బీజేపీలోకి వెళ్ళిపోవడం, బీజేపీలోకి వెళ్ళాక వారిపై ఎలాంటి దాడులు జరగకపోవడం చూస్తూనే వున్నాం. అయితే, బీజేపీ మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తోంది. ‘బీజేపీలోకి వచ్చినాసరే.. వారిపై వచ్చిన ఆరోపణలకు వారే సమాధానం చెప్పుకోవాలి..’ అని అంటున్నారు కరడుగట్టిన బీజేపీ నేతలు. కానీ, వాస్తవమేంటో అందరికీ అర్థమవుతోంది. ఐటీ కావొచ్చు, సీబీఐ కావొచ్చు, ఇంకోటి కావొచ్చు.. ఇవన్నీ కేంద్రం కనుసన్నల్లోనే నడుస్తాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌. సీబీఐని గతంలో సర్వోన్నత న్యాయస్థానమే ‘పంజరంలో చిలక’గా అభివర్ణించింది. ఆ స్థాయిలో సీబీఐ మీద రాజకీయ ఒత్తిళ్ళు వుంటాయి.

ఇక, రాష్ట్ర స్థాయిలో సీఐడీ కావొచ్చు, ఏసీబీ కావొచ్చు ఎలా పనిచేస్తాయన్నది చిన్న పిల్లాడినడిగినా చెప్పేస్తాడు. ఒక్కటి మాత్రం నిజం.. ఇటు టీడీపీ కావొచ్చు, అటు వైసీపీ కావొచ్చు.. ఏ రాజకీయ పార్టీలో అయినా అవినీతి, అక్రమాలు సర్వసాధారణం. అయితే, ఈ కేసుల ద్వారా జనానికి ఒరిగేదేమీ వుండదు. టీడీపీ హయాంలో వైఎస్‌ జగన్‌ మీద చర్యలు తీసుకోలేకపోయారు.. వైఎస్‌ జగన్‌ హయాంలో, చంద్రబాబు మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడం, తద్వారా నేతల్ని తమ దారికి తెచ్చుకోవడం కోసమే.. ఇలాంటి ‘ప్రయత్నాలు’ జరుగుతుంటాయి. కేంద్రం ఇలాంటి విషయాల్లో ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తుండడం మరీ దారుణమైన విషయం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...