బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన స్వాతిముత్యం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్ ను తాజాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో సినిమాలో కీలక పాత్రలో నటించిన సురేఖ వాణి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు వరుసగా పది పదిహేను సినిమాల్లో నటిస్తూ వచ్చిన సురేఖ వాణి ఇప్పుడు ఆఫర్స్ లేక వేల వేల పోతుంది. తన వద్దకు ఆఫర్స్ రాకుండా కొందరు చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఆమెపై వస్తున్న బ్యాడ్ కామెంట్స్ ఇతర ట్రోల్స్ కారణంగానే ఆమెకు ఆఫర్స్ తగ్గుతున్నాయి అనేది విశ్లేషకుల వాదన.
అందుకే ఆమె కన్నీళ్ళకు కారణం.. ఆమె వేదనకు కారణం సోషల్ మీడియాలోని బ్యాడ్ కామెంట్స్ చేసే జనాలు అంటూ ఇండస్ట్రీలోని ఒక వర్గం వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సురేఖ వాణి స్వాతిముత్యం సినిమాతో మళ్ళీ బిజీ అవ్వాలని కోరుకుంటుంది, మరి అది సాధ్యమేనా చూడాలి.
308094 651594Um, take into consideration adding pictures or far more spacing to your weblog entries to break up their chunky appear. 683064
106736 308451I enjoy this website, will undoubtedly arrive back. Make positive you carry on writing high quality posts. 446254
573549 199098i could only wish that solar panels cost only several hundred dollars, i would love to fill my roof with solar panels- 824329
975200 733050cleaning supplies should have earth friendly organic ingredients so that they do not harm the environment 158306
231715 846634The next time I learn a weblog, I hope that it doesnt disappoint me as much as this 1. I mean, I do know it was my choice to read, however I truly thought youd have something attention-grabbing to say. All I hear is a bunch of whining about something which you could fix for those who werent too busy in search of attention. 903928
946463 493869Thank her so considerably! This line is move before dovetail crazy, altarpiece rather act like habitual the economizing – what entrepreneur groovy night until deal with starting a trade. 229731
367540 830736You ought to get involved in a contest personally of the finest blogs on-line. I will recommend this page! 256999