యూపీ ఆగ్రా సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్‌లో వ్యభిచారం సాగుతున్నట్లుగా పోలీసులు పక్కా సమాచారంతో రైడ్ నిర్వహించారు. వారికి అందిన సమాచారం ప్రకారం అక్కడ వ్యభిచారం జరుగుతోంది. ముగ్గురు మహిళలతో పాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారిలో ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఫామ్ హౌస్ స్థానిక జిల్లా బీజేపీ నాయకుడిది అవ్వడంతో పోలీసులు ఆయనపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది.
తనపై కేసు నమోదు అవ్వడంతో సదరు బీజేపీ నాయకుడు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చాడు. మూడు సంవత్సరాల క్రితం ఆ ఫామ్ హౌస్ ను సచిన్, గోయల్, విష్ణు అనే ముగ్గురికి లీజ్‌కు ఇచ్చారు. వారు అక్కడ ఏం చేస్తున్నారనే విషయాన్ని నేను పట్టించుకోలేదు. వారు ఇలాంటి పనులకు నా ఫామ్ హౌస్‌ను వినియోగిస్తున్నారని నేను అనుకోలేదు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సెక్స్ రాకెట్ వ్యవహారంలో పెద్దల హస్తం ఉన్నట్లుగా అనుమానాలు మాత్రం అలాగే వ్యక్తం అవుతున్నాయి.
797659 706616Hmm is anyone else encountering problems with the pictures on this blog loading? Im trying to figure out if its a dilemma on my end or if its the blog. Any responses would be greatly appreciated. 898075
324604 960533As I site possessor I believe the content material matter here is rattling fantastic , appreciate it for your efforts. You should keep it up forever! Greatest of luck. 804009
209031 181554Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this wonderful like you organize your company at the moment. educational 665833
467266 153444Howdy! I just want to give an enormous thumbs up for the wonderful data you might have here on this post. I will likely be coming back to your weblog for a lot more soon. 597059