90లలో నటి ఇంద్రజ బాగానే హల్చల్ చేసింది. స్టార్ హీరోల సరసన కాకపోయినా మిడ్ రేంజ్ హీరోలందరి సరసన నటించింది ఇంద్రజ. స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది. 2007లో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పింది. నటుడు, బిజినెస్ మ్యాన్ అబ్సర్ ను వివాహం చేసుకుంది ఇంద్రజ. మళ్ళీ 2014లో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం అక్క, వదిన, అత్త, అమ్మ పాత్రలు చేస్తూ బిజీగా ఉంది ఇంద్రజ.
అలాగే మరోవైపు ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరిస్తోంది. రోజాకు అనారోగ్యం కారణంగా ఆమె స్థానంలో ఇంద్రజను తీసుకొచ్చారు. ఆమె కూడా రోజా లానే సందర్భం అనుగుణంగా నవ్వుతూ పార్టిసిపంట్స్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఇంద్రజకు అనుకోని చిక్కు వచ్చి పడింది. వికీపీడియా తదితర వెబ్ సైట్స్ లో ఆమె డీటెయిల్స్ తప్పుగా ఉన్నాయిట. తన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన ప్రదేశం, పెళ్ళైన రోజు ఇలా అన్నీ తప్పుగా ఉన్నాయి ఎలా కరెక్ట్ చేయాలో అని నెటిజెన్స్ ను సలహా అడిగింది. వచ్చిన సలహాలకు ఆమె సంతృప్తి చెందింది.
990482 872164An incredibly intriguing examine, I may not agree completely, but you do make some very legitimate factors. 116856
422770 973918There is noticeably a bundle to learn about this. I assume you created specific good points in capabilities also. 164503
742245 481376You produced some decent points there. I looked on-line for any difficulty and discovered most individuals will go in conjunction with together with your website. 730391