‘జాను’ చిత్రం తర్వాత సమంత చేస్తున్న సినిమాపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఆమద్య తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంలో ఈమె నటిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా నయనతార నటిస్తుండగా కీలక పాత్రలో ఈ అమ్మడు నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ చిత్రంగా ఇది రూపొందబోతుంది అంటూ కూడా ప్రచారం జరిగింది.
విజయ్ సేతుపతి వంటి మంచి నటుడితో నటించడం వల్ల నటిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందని ఈ సినిమాకు సమంత కమిట్ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో ఏమో కాని ప్రస్తుతం ఆ సినిమాలో సమంత నటించడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన వచ్చిన అధికారిక ప్రకటనలో సమంత ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా ఎక్కడ కూడా ప్రస్థావించక పోవడంతో సమంత ఈ సినిమాలో నటిస్తుందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నయనతారతో జరిగిన కోల్డ్ వార్ కారణంగానే ఈ సినిమా నుండి సమంత తప్పుకుందని అంటున్నారు. స్క్రిప్ట్‌లో సమంత తనకు సరైన ప్రాముఖ్యత లేదని భావించిందని, అందుకే సినిమా నుండి తప్పుకున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కాని తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సమంతను ఒప్పించేందుకు దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రయత్నాలు చేస్తున్నాడట. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కబోతుందని అంటున్నారు. మరి సమంత ఉందా? లేదా అనే విషయాన్ని కొన్ని రోజులు ఆగితే కాని చెప్పలేం.
945438 184155Keep up the great piece of function, I read few posts on this internet site and I believe that your weblog is actually interesting and holds bands of amazing details. 823326
95102 134832This really is a superb weblog, would you be involved in performing an interview about just how you designed it? If so e-mail me! 788125
272091 150207Wonderful post, I conceive site owners really should learn a whole lot from this web blog its rattling user genial . 139546
10485 390776Read More HERE. I bookmarked it. 495814
65602 472838Great paintings! This is the kind of information that really should be shared about the internet. Disgrace on Google for now not positioning this publish upper! Come on over and talk over with my web site . Thanks =) 39889
688281 480061Hello, you used to write fantastic, but the last few posts have been kinda boringK I miss your super writings. Past several posts are just a little bit out of track! come on! 94863