Switch to English

ఇదేమి చోద్యం! రిపబ్లిక్, బీజేపీ ఛానల్ అని సజ్జలకు తెలియదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అంటే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘కుడి భుజం’ కింద లెక్క. వైఎస్ జగన్ కోటరీ.. (అది పార్టీ పరంగా అయినా, ప్రభుత్వం పరంగా అయినా..) గురించి మాట్లాడాల్సి వస్తే, అందులో ముందు వరుసలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపిస్తుంది. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఇచ్చారంటే అంతే సంగతులు. ఈసారి ఆయన వార్నింగ్ ఇచ్చింది ఏకంగా జాతీయ మీడియాకి చెందిన రిపబ్లిక్ అనే న్యూస్ ఛానల్‌కి కావడం గమనార్హం.

రిపబ్లిక్ ఛానల్ అధినేత అర్నాబ్ గోస్వామిపై సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు, ఆర్నాబ్‌కి అల్టిమేటం కూడా జారీ చేసేశారు. కారణం, వైసీపీకి వ్యతిరేకంగా అందులో కథనాలు వస్తున్నాయట. వైసీపీలో లుకలుకలు.. అంటూ ఓ కథనం తాజాగా రిపబ్లిక్‌లో ప్రసారమయ్యింది. దాంతో, సహజంగానే వైసీపీకి కోపమొచ్చింది.

అంతా బాగానే వుందిగానీ, రిపబ్లిక్‌లో కథనాలొస్తే, చంద్రబాబుని సజ్జల విమర్శించడమేంటి.? రిపబ్లిక్ టీవీ, బీజేపీ కనుసన్నల్లో నడుస్తుందని సజ్జలకు తెలియదని ఎలా అనుకోగలం.? కానీ, ఏం చేస్తారు.. బీజేపీని విమర్శించేందుకు సజ్జలకు ‘అధిష్టానం నుంచి అనుమతి’ లేదు. ఒకవేళ వున్నా, బీజేపీని విమర్శిస్తే ఏమవుతుందో సజ్జలకీ బాగా తెలుసు. అద్గదీ అసలు సంగతి.

చంద్రబాబుని విమర్శించేందుకు ఫుల్ రైట్స్ సజ్జలకు వున్నాయి గనుక, ఎక్కడ చీమ చిటుక్కుమన్నా అది చంద్రబాబు కుట్రలేనని అనడం సజ్జలకు చాలా చాలా తేలిక. ఇక, రిపబ్లిక్ టీవీలో వైసీపీకి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయంటే ఒకింత ఆలోచించాల్సిన విషయమే ఇది. బీజేపీ, ఏపీ మీద.. అందునా వైసీపీ మీదా స్పెషల్ ఫోకస్ పెట్టిందనేది సుస్పష్టమిక్కడ.

ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న దరిమిలా, ఆ వ్యవహారం పూర్తయ్యాక, ఏపీలో అధికార పార్టీ సంగతేంటో బీజేపీ చూడబోతోందన్నమాట. ఈ ప్రక్రియలో భాగంగానే ముందస్తుగా తమ అనుకూల ఛానల్ రిపబ్లిక్ ద్వారా, ఏపీలోని అధికార పార్టీలో సెగ రాజేసింది రిపబ్లిక్. అదీ అసలు విషయం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...