సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. యంగ్ హీరోలు ప్రస్తుతం ఈమె వెంట పడుతున్నారు అనడంలో సందేహం లేదు. ఈ అమ్మడు సినిమాలను ఆచి తూచి ఎంపిక చేసుకుంటుంది. సినిమాల సంఖ్య పెంచుకోవడం కంటే సినిమాలతో మంచి పేరు దక్కించుకోవాలి అనేది ఈమె కోరిక. స్కిన్ షో చేయకుండా ప్రతిభ ఆధారంగానే సినిమా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ అమ్మడు ఇప్పటి వరకు ఓ రేంజ్ యంగ్ హీరోలతో మీడియం రేంజ్ హీరోలతో చేసింది. మొదటి సారి ఒక స్టార్ హీరోతో సినిమాను చేసేందుకు కమిట్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోతున్న సినిమాలో ఈ అమ్మడు నటించబోతుంది. రానా ఈ సినిమాలో మరో హీరోగా నటించబోతున్నాడు. మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ గా రూపొందబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవిని ఎంపిక చేసినట్లుగా దర్శకుడు సాగర్ చంద్ర అనధికారికంగా చెప్పేశాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సాయి పల్లవి ఈ సినిమాలో నటించబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మొదటి సారి సాయి పల్లవి బిగ్ స్టార్ హీరోతో నటించబోతున్న నేపథ్యంలో ఆమె పై అందరి దృష్టి ఉంది.
708728 766594Hello! Ive been reading your internet site for a whilst now and finally got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to say maintain up the great work! 469843
16602 15320I adore foregathering valuable info, this post has got me even much more info! . 580350
328394 629965I real pleased to find this site on bing, just what I was searching for : D too saved to bookmarks . 812151
I’ll right away clutch your rss feed as I can not find your email subscription link or e-newsletter service.
Do you’ve any? Kindly let me recognise in order that I may subscribe.
Thanks.